MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా రాజశేఖర్‌ తనయ.. పోయెటిక్‌ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తున్న శివాత్మిక

బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా రాజశేఖర్‌ తనయ.. పోయెటిక్‌ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తున్న శివాత్మిక

స్టార్‌ కిడ్‌, హీరో రాజశేఖర్‌ తనయ శివాత్మిక బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. సాహసాలతో రెచ్చిపోతుంది. తెలుగు హీరోయిన్‌ ఎవరూ చేయని విధంగా ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.

1 Min read
Aithagoni Raju
Published : Jun 11 2021, 02:39 PM IST| Updated : Jun 11 2021, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
తెలుగు హీరోయిన్లే అందాల ఆరబోత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అలాంటి ఓ స్టార్‌ హీరో కూతురు అయి ఉండి కూడా శివాత్మిక గ్లామర్ విషయంలో సాహసాలు చేస్తుంది.

28
తాను హీరోయిన్‌గా రాణించాలంటే గ్లామర్‌ సైడ్‌ కూడా మత్తెక్కించాలి, యూత్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకోవాలనే ఫిలాసఫీని బాగా వంటబట్టించుకున్నట్టుంది.

38
ఈ అమ్మడు చేసింది ఒక్క సినిమానే(దొరసాని). అప్పుడే స్కిన్‌ షో విషయంలో బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. ఇలాంటి టైమ్‌లోనే ఈ రేంజ్‌లో అందాలు ఆరబోస్తే ఇక మున్ముందు ఎలా రెచ్చిపోతుందో అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

48
స్టార్‌ కిడ్ గానూ బోల్డ్ స్టెప్స్ తో ముందుకెళ్తుంది. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే ఈ బ్యూటీ మాత్రం మేకప్‌ లేకుండానే ఫోటో షూట్లతో రెచ్చిపోవడం ఇప్పుడు అందరిని షాక్‌కి గురి చేస్తుంది.

58
హీరోయిన్‌ అంటే ముఖానికి మేకప్‌ లేకుండా బయటకు రారు, అలా కనిపించడం కూడా చాలా అరుదు. కానీ ఈ విషయంలో నాకు నో బౌండరీలు అంటోంది శివాత్మిక.

68
ఒక్క సినిమాతోనే ఇలా తన అందాలన్నీ చూపిస్తే ఇక చూపించడానికి ఏం మిగిలిందనేంతగా బోల్డ్ గా ముందుకు సాగుతుంది శివాత్మిక. సింపుల్‌గా ఎలాంటి మేకప్‌ లేకుండా ఫోటో షూట్లతో కుర్రాళ్లకి మతిపోయేలా చేస్తుంది.

78
అయితే శివాత్మిక పోజుల్లో పోయెటింగ్‌ యాంగిల్స్, ఆర్టిస్టిక్‌ యాంగిల్స్ ఉండటం విశేషం. కళాత్మక కోణంలో పోజులిస్తూ ఫోటోకే గ్లామర్‌ని తీసుకొస్తుంది శివాత్మిక. ఈ అమ్మడి డిఫరెంట్‌ స్టయిల్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

88
ప్రస్తుతం శివాత్మిక.. కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తుంది. అక్క శివానీ ఎంట్రీనే అవలేదు. కానీ శివాత్మిక మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved