బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న స్టార్ కిడ్.. పైట జరిపి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో శివాత్మిక శారీ సోకులు కేక
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో హీటు పెంచుతుంది. బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో సెగలు రేపుతుంది. ప్రస్తుతం నయా ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.
శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajashekar) సోషల్ మీడియాలో అందాల ఆరబోత, సినిమాల్లో అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేయడం చేస్తుంది. రెండింటిని పర్‌ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ ట్రాక్‌ని ఏర్పాటు చేసుకుంటుంది.
అయితే ఇంటర్నెట్‌లో గ్లామర్ ట్రీట్‌తో నెటిజనల్ని, తన అభిమానులను అలరిస్తుంది. ఆకట్టుకుంటుంది. వరుసగా గ్లామర్, డీ గ్లామర్ ఫోటోలతో అలరిస్తుంది. ఇంటర్నెట్‌లో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పంచుకుంది. ఇందులో శారీలో మెరిసింది. పట్టుచీరలో సోకులను ఆరబోసింది. దీనికితోడు బ్యాక్ అందాలను అడ్డులేకుండా చూపించింది. ఇంకోవైపు పైట పక్కకు జరిపి ఆద్యంతం కవ్విస్తుంది. ఎద అందాలతో కనువిందు చేస్తుంది.
దీంతో ప్రస్తుతం ఈబ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లకి విజువల్ ట్రీట్‌నిస్తున్నాయి. ఇందులో ఆమె పడుకుని మరీ టెంప్ట్ చేస్తుండటం విశేషం. కుర్రకారు.. శివాత్మికని ఇలా చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు.
హీరో రాజశేఖర్ తనయ శివాత్మిక.. తన పేరెంట్స్ ఇమేజ్ నుంచి అప్పుడే బయటపడింది. తనకంటూ ఓ క్రేజ్‌ని, ఇమేజ్‌ని ఏర్పర్చుకుంది. అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది. సహజమైన యాక్టింగ్‌తో ప్రశంసలందుకుంటుంది.
ఆమె తొలి చిత్రం `దొరసాని` దొర కూతురుగా కనిపించింది. చిన్నదొరసానిగా మెప్పించింది. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించింది. అప్పుడు ఆమె నటనలో డెప్త్ తెలియలేదు, కానీ `పంచతంత్రం`, `రంగమార్తాండ` సినిమాల విషయంలో అదేంటో చూపించింది. చాలా నేచురల్‌గా చేసి ప్రశంసలందుకుంది.
అయితే వెండితెరపై మాత్రం గ్లామర్‌కి ఆస్కారం లేదనే విషయాన్ని చాటి చెబుతుంది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చేస్తుంది. అలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలతోనే వస్తుంది.
సినిమా సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా తన నటనకు పేరొచ్చేలా చూసుకుంటుంది. ఆ విషయంలో సక్సెస్ అవుతుంది శివాత్మిక. సినిమాలను మాత్రం చాలా సెలక్టీవ్‌గా చేస్తుంది.
నాలుగేళ్ల క్రితం `దొరసాని` చిత్రంతో వచ్చింది. ఈ ఏడాది `పంచతంత్రం`, `రంగమార్తాండ` సినిమాల్లో మెరిసింది. అలాగే రెండు తమిళ చిత్రాలు చేసింది. ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తుంది. ఇలా సెలక్టీవ్‌గా వెళ్తూ తనేంటో చాటి చెబుతుంది శివాత్మిక.