MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా జాతకంలో దోషం, ఇంటికి నేనే దరిద్రం ఏమో.. నాన్న వెంటిలేటర్ పై ఉంటే, శివాని రాజశేఖర్ ఎమోషనల్ కామెంట్స్

నా జాతకంలో దోషం, ఇంటికి నేనే దరిద్రం ఏమో.. నాన్న వెంటిలేటర్ పై ఉంటే, శివాని రాజశేఖర్ ఎమోషనల్ కామెంట్స్

నాన్నకి ఏమైపోతుందో అనే భయంతో నెలకి ఒకసారి వచ్చే గుండె దడ రోజుకు రెండు మూడు సార్లు వచ్చేది. నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం అదే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 26 2023, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ సీనియర్ స్టార్ కపుల్ రాజశేఖర్, జీవిత దంపతులు కుమార్తె శివాని రాజశేఖర్ కూడా టాలీవుడ్ లో నటిగా మారింది. హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపిస్తూ హీరోయిన్ గా రాణిస్తోంది. స్టార్ బ్యూటీగా మారేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే అవసరం అయినప్పుడు హీరోయిన్ గా మాత్రమే కాకుండా కీలక పాత్రల్లో సైతం రాణిస్తోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శివాని రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ కోట బొమ్మాళి పీఎస్.  శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పాలిటిక్స్ మిక్స్ చేసిన తీసిన ఈ థ్రిల్లర్ మూవీ నవంబర్ 24న విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

37

తేజ మార్ని ఈ చిత్రానికి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. తనకి తొలి హిట్ దక్కడంతో శివాని రాజశేఖర్ సంతోషంగా ఉంది. రిలీజ్ తర్వాత కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా ఇంటర్వ్యూలో శివాని తన ఫ్యామిలీ గురించి కోవిడ్ సమయంలో జరిగిన సంఘటన గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

47

తన తండ్రి రాజశేఖర్ తో కలసి శేఖర్ మూవీలో నటించిన సమయంలో ఈ సంఘటన జరిగింది. నాకు ఆ సమయంలో హెల్త్ ఇష్యూ ఇందేది. గుండె దడ వచ్చేది. కోవిడ్ టైంలో నాకు కరోనా వచ్చింది. ఆ తర్వాత నాన్నకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కానీ నాన్నకి సీరియస్ అయింది. వెంటిలేటర్ వరకు వెళ్లారు. 

57

దీనితో నాన్నకి ఏమైపోతుందో అనే భయంతో నెలకి ఒకసారి వచ్చే గుండె దడ రోజుకు రెండు మూడు సార్లు వచ్చేది. నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం అదే. నాన్నకి ఏమవుతుందో అని ఫ్యామిలీ మొత్తం ఏడుస్తున్నారు. నేను కూడా తట్టుకోలేపోయా. నాన్న శాచురేషన్ బాగా పడిపోయింది. 60 వరకు వచ్చింది. 

67

ఆ సమయంలో నా జాతకం గురించి ఆలోచించా. నా వల్లే నాన్నకి కరోనా వచ్చింది. ఇంటికి నేనే బ్యాడ్ ఏమో.. జాతకంలో దోషం ఉందేమో అని అనుకున్నా. కానీ అందరి ప్రార్థనల వల్ల నాన్న ఆరోగ్యంగా బయట పడ్డారు అని శివాని ఎమోషనల్ అయింది. 

77

అంత సీరియస్ గా ఉన్నప్పటికీ నాన్న నా గురించే ఆలోచించారు. నువ్వు బాధపడకు నేను వచ్చేస్తా.. నువ్వు ఎక్కువ ఏడిస్తే హార్ట్ ఇష్యూ వస్తుంది అంటూ నన్ను బెడ్ పై నుంచే ఓదార్చేవారు అని శివాని భావోద్వేగంగా ఆ సంఘటనని గుర్తు చేసుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja Awards: పద్మశ్రీ నుంచి 6 నేషనల్ అవార్డుల దాకా... భారతీరాజా సాధించిన ఘనతలు!
Recommended image2
Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
Bharathiraja: భారతీరాజా సాహసం.. ఇల్లు అమ్మి సినిమా తీసిన స్టార్ డైరెక్టర్.. చివరికి ఏమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved