మెస్మరైజింగ్ బ్యూటీ శాన్వి.. గ్లామర్ షో!

First Published 6, Sep 2019, 8:57 PM IST

చూడ చక్కమైన రూపంతో ఆకట్టుకునే నటి శాన్వి. తెలుగులో ఈ భామ లవ్లీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 

(Courtesy:Instagram)ఆది హీరోగా నటించిన లవ్లీ చిత్రంలో శాన్వి హీరోయిన్ గా నటించింది.

(Courtesy:Instagram)ఆ చిత్రంలో శాన్వి క్యూట్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంది.

(Courtesy:Instagram)శాన్వి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

(Courtesy:Instagram)కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

(Courtesy:Instagram)దీనితో శాన్వికి గుర్తింపు పెంచే చిత్రాల్లో అవకాశం రాలేదు.

(Courtesy:Instagram)కొన్ని చిన్న చిత్రాల్లో నటించినప్పటికీ అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ప్రస్తుతం శాన్వి కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది.

(Courtesy:Instagram)తాజాగా శాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

(Courtesy:Instagram) శాన్వి ఫొటోస్

(Courtesy:Instagram) శాన్వి ఫొటోస్

(Courtesy:Instagram) శాన్వి ఫొటోస్

(Courtesy:Instagram) శాన్వి ఫొటోస్

loader