సర్జరీతో సైజ్ లు పెంచుకున్నా,అయితే ఏంటి?
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా గ్లామర్ కు ప్రాముఖ్యత ఇస్తూంటారు. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు అందంగా కనపడడానికి ఎన్నెన్నో చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు.. గ్లామర్ గా కనిపించకపోతే… ఇక్కడ ఆఫర్స్ వస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే అందాన్ని పెంచుకోవడానికి, మరింతగా అందంగా స్క్రీన్ పై కనిపించడానికి అలాగే తమ ఇమేజ్ ను కాపాడడానికి.. చాలా మంది స్టార్స్ సర్జరీల బాట కూడా పట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ లిస్టు కొంచెం పెద్దదే. మరి అలా అందం కోసం ఆసుపత్రి మెట్లు ఎక్కిన హీరోయిన్ షామా సికిందర్ ఈ విషమయై మీడియా దగ్గర చాలా సార్లు ప్రశ్నలు ఎదుర్కొంది. ఇనిస్ట్రాలో ఎప్పటికప్పుడు అందాలు ఆరబోసే ఆమె..సర్జరీ విషయమై నిక్కిచ్చిగా మాట్లాడుతుంది. ఆమె తాజాగా చేసిన అందాల ప్రదర్శన చూస్తూ..ఆ విషయాలు చూద్దాం.

ఫార్టీ ప్లస్‌లోనూ ఏమాత్రం వన్నె తగ్గని అందాలతో కుర్రకారు గుండెల్లో కుంపట్లు రాజేస్తోంది. ఆమె వీడియోలు, ఫొటోలు చూసిన వారు..అందాలు పెంచుకుందని అంటూంటారు.అందుకు సర్జరీని ఆశ్రయించిది అని చెప్తారు.

అయితే ఈ విషయమై మీడియాతో ఆమె మాట్లాడింది. తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన పని లేదని అంది. అలాగని వాటిని రూమర్స్ గానూ కొట్టి పారేయలేదు.

ముఖ్యంగా 10 ఇయిర్స్ ఛాలెంజ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన దగ్గర నుంచి ఆమెకు ట్రోలింగ్ మొదలైంది. తాను మొదటి రోజుల్లో ..ఇప్పుడు ఫొటో పెట్టి ఇరుక్కుంది.

ఈ విషయమై ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...మొదట అసలు నాకు అర్దం కాదు..వీరెంతా ఎవరు నన్నేదో దోషిగా చూడటానికి అని మండిపడింది. తానేదో క్రిమినల్ ని అయ్యినట్లు..తాను ఏదో తప్పుడు పని చేసినట్లు మాట్లాడటం నచ్చలేదంటోంది.

అయినా అసలు నేను సర్జరీ చేయించుకుని అందాలు పెంచుకున్నానో లేదో వాళ్లకు కన్ఫర్మ్ గా తెలియదు. అయినా సరే నోటికొచ్చిమాట్లాడుతున్నారు అంది.

అసలు ఈ విషయం గురించి నేను మాట్లాడటం, వివరణ ఇచ్చుకోవటం అవసరమా అనిపిస్తోంది. ఇది నా పర్శనల్ లైఫ్ కదా. మీరెవరు కామెంట్ చేయటానికి అంది.

ఇది నా జీవితం..నాకు తోచినట్లు నేను చేస్తూంటా..ఇది నా శరీరం..నాకు ఎలా ఇష్టమో అలా ముందుకు వెళ్తా అని చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా షమా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోలకు ఆమె ధరించి బికినీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏజ్ పెరుగుతున్నా తనలో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ తాజాగా ఈ ఫొటోని షమా షేర్ చేసింది.

ఈ వీడియో,ఫొటోలలో వైట్ అండ్ వైట్ బికినీ ధరించి షమా చేస్తున్న రచ్చ మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్. ఆమె అందాలు చూసిన జనం షమా అందం ముందు ప్రపంచం మోకరిల్లాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.

ముందు మీరు మానసికంగా మారాలి ..లేకపోతే వేరే వారి జీవితంపై మీకు ఆసక్తి ఏమిటి అని ఆమె అంటోంది. తనను అర్దం చేసుకోవాలనే ప్రయత్నం కన్నా మిమ్మల్ని మీరు అర్దం చేసుకోండి అంటోంది.

షామా ఓ సూపర్ మోడల్ కమ్ యాక్ట్రస్, సోషల్ మీడియాల్లోనూ జరంత స్పీడ్ గానే ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

ఇప్పటికే సన్నజాజి నడుమును ఎంతో వయ్యారంగా ఎలివేట్ చేస్తూ ఈ ముదురు బ్యూటీ ఇచ్చిన ఫోజు కంపనాలు పుట్టిస్తోందంటూ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

వైట్ అండ్ వైట్ బికినీ లో దుమారం రేపుతున్న ఆమె..ముదురు అందాలతో వయ్యారాల వడ్డనలు చేసేందుకు ఈ భామ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.

ఇక ఈ భామ ఏ స్టార్ హీరోకి వారసురాలు కాకపోయినా ఇండస్ట్రీలో స్నేహాలు తక్కువేం లేదని బాలీవుడ్ తాజాగా వెల్లడించింది.

ఎక్స్ ట్రావర్ట్ లా నటించినా కానీ ఎవరూ స్నేహితులు తగ్గటం లేదదట. తనకు సిగ్గు కాస్త ఎక్కువేనని కూడా చెప్పింది. ఇక షామాకు సరైన హిట్లు లేక ఆఫర్లు లేవు. కానీ ఆమెపై రోజుకో వార్తతో షికార్లు చేస్తూ మాత్రం అందరికీ టచ్ లో ఉంది.

బీగ్రేడ్ వెబ్ సిరీస్‌ల నటి గా పేరు తెచ్చుకున్న షమా సికందర్.. బుల్లితెర నుంచి 1988లో `ప్రేమ్ అగ్గన్` సినిమాతో బాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాలోనే హాట్ హాట్ సన్నివేశాల్లో నటించిన బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. సినిమాల కంటే మ్యూజిక్ వీడియోస్, టీవీ షోస్ ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ హాటీ బ్యూటీ హద్దులు మించిన అంగాంగ ప్రదర్శన చేస్తూ వరుస ఫొటో షూట్లతో హీరోయిన్ల లకు మించి పాపులారిటీని దక్కించుకుంది.

2016లో వచ్చిన `సెక్సాహోలిక్` షార్ట్ ఫిల్మ్‌తో రచ్చ చేసిన షమా `మాయ`, అబ్ దిల్ కి సున్ వంటి వెబ్ సిరీస్‌లతో వెబ్ వరల్డ్‌ని హీటెక్కించేసింది.

హాలీవుడ్ స్టార్స్ తరహాలో ఎక్స్‌పోజింగ్ విషయంలో ఎలాంటి పొదుపు పాటించకుండా అందాల్ని యధేశ్చగా సోషల్ మీడియా వేదికగా పరుస్తూ హాట్ టాపిక్‌గా మారింది.

40 ప్లస్ లోనూ ఏమాత్రం వన్నె తగ్గని అందాలతో కుర్రకారు గుండెల్లో కుంపట్లు రాజేస్తోంది. తాజాగా షమా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన వీడియో, అందులో ఆమె ధరించి బికినీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.