MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• బెడ్‌రూమ్‌ సీక్రెట్స్ బయటపెట్టిన షాహిద్ కపూర్‌, మీరా జోడి

బెడ్‌రూమ్‌ సీక్రెట్స్ బయటపెట్టిన షాహిద్ కపూర్‌, మీరా జోడి

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌, ఆయన భార్య మీరా రాజ్‌పుత్‌ షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. తమ పడక గది రహస్యాలను వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

2 Min read
Aithagoni Raju
Published : Oct 31 2020, 04:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బాలీవుడ్‌లో అందమైన కపుల్‌లో షాహిద్‌ కపూర్‌, మీరా రాజ్‌పుత్‌ జంట ఒకరు. సాధ్యమైనంత వరకు ప్రైవేట్‌ లైఫ్‌ని గడుపుతూనే తమకి సంబంధించిన అనేక రహస్యాలను వెల్లడించి వార్తల్లో నిలుస్తుందీ క్రేజీ జంట. అందులో భాగంగా తాజాగా పలు కొత్త విషయాలను పంచుకున్నారు.

28

బెడ్‌పై ఏ విషయాల్లో స్కేరీగా ఉంటారని ప్రశ్నించగా, అందుకు షాహిద్‌ కపూర్‌ సమాధానం చెప్పేందుకు ఆలోచించారు. కానీ మీరా మాత్రం నిర్మొహమాటంగా చెప్పేసింది. బెడ్‌పైకి వచ్చాక షాహిద్‌ తాను ఏం చేయాలనుకుంటున్నాడో తనకు చెప్పేస్తాడని తెలిపింది. అతను కంట్రోల్‌ ప్రీక్‌ అని చెప్పింది.

38

అందుకు షాహిద్‌ స్పందించారు. మరో కొత్త విషయాన్ని రివీల్‌ చేశారు. మీరా రాత్రి సమయాల్లో తన దుస్తులు వేసుకుని నిద్రిస్తుందని, ఇది అందమైన విషయమని, ఆ దుస్తుల్లో మీరా ఎంతో అందంగా కనిపిస్తుందని తెలిపారు.

48

పడుకున్నప్పుడు మధ్యలో మీరా తాను కప్పుకునే దుప్పటి తీసేస్తుంది. చల్లగా, తనపై దుస్తులు లేకుండా పడుకునేలా చేస్తుందని తెలిపారు. వీరిద్దరిలో ఇబ్బంది కలిగించే అంశాలేంటని కరణ్‌ అడిగినప్పుడు అందుకు సమాధానం చెప్పేందుకు షాహిద్‌ నిరాకరించారు. అయితే ఆయనకు కోపం ఎక్కువని మీరా చెప్పింది.

58

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణిస్తున్న షాహిద్‌ కపూర్‌ 2015లో ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. పూర్తి ప్రైవేట్‌ ఈవెంట్‌గా వీరి వివాహ వేడుక జరిగింది. వీరికి కుమార్తె మిషా, కుమారుడు జైన్‌ ఉన్నారు.

68

షాహిద్‌ కపూర్‌ 1997లో `దిల్‌ టూ పాగల్‌ హై` చిత్రంతో 2003లో `ఇష్క్ విష్క్` చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

78

`ఫిదా`, `దిల్‌ మాంగే మోర్‌`, `షిఖర్`, `జబ్‌ వి మెట్‌`, `కమినే`, `ఛాన్స్ పే డాన్స్`, `హైదర్‌`, `షాందార్‌`, `ఉడ్తా పంజాబ్‌`, `పద్మావత్‌`, `కబీర్‌ సింగ్‌` చిత్రాలతో స్టార్‌ హీరోగా ఎదిగారు.

88

ప్రస్తుతం టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్న షాహిద్‌ కపూర్‌ `జెర్సీ` రీమేక్‌లో నటిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది తెలుగులో నాని హీరోగా వచ్చిన `జెర్సీ`కి రీమేక్‌. మాతృక దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved