ఈ బుల్లితెర స్టార్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?
కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది.
కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది. ఎంతగా అంటే జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక ఇంట్లో ఉండే లేడీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి సీరియల్స్ పెద్ద టైం పాస్. మరి ఆ బుల్లితెరపై కనిపించే నటీమణులు రోజుకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఈరోజు తెలుసుకుందాం!
సుహాసిని - రూ.25,000
అమూల్య రెడ్డి - రూ.6,000
మెరీనా - రూ.6,000
నవీనా - రూ.10,000
అంజు - రూ.7,500
సుజిత - రూ.15,000
అనుషా రెడ్డి - రూ.6,000
హరితేజ - రూ.10,000
శ్రీవాని - రూ.10,000
జ్యోతి - రూ.7,500
కరుణ - రూ.7,500
మంజుల - రూ.8,000
పల్లవి - రూ.10,000
సంద్ర - రూ.7,500
భావన - రూ.7,000
జ్యోతి రెడ్డి - రూ.7,500
లహరి - రూ.8,000
ప్రీతీనిగం - రూ.10,000
శిరీషా - రూ.8,000
మహేశ్వరి - రూ.6,000
చందన - రూ.8,000
యామిని - రూ.8,000
ప్రియాంక - రూ.7,500