MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సీరియల్ నటి  శైలజ ప్రియ వయసు తెలిస్తే షాకవుతారు... ఆవయసులో కూడా ఏమి గ్లామర్!

సీరియల్ నటి  శైలజ ప్రియ వయసు తెలిస్తే షాకవుతారు... ఆవయసులో కూడా ఏమి గ్లామర్!

అన్నీ ఉన్నా అదృష్టం అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా వెండితెరపై వెలగాలంటే ఇది చాలా అవసరం. అందం, అభినయం ఉండి కూడా అనుకున్న స్థాయిలో ఎదగని నటులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి శైలజ ప్రియ మామిళ్ళ ఒకరు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 15 2021, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
అన్నీ ఉన్నా అదృష్టం అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా వెండితెరపై వెలగాలంటే ఇది చాలా అవసరం. అందం, అభినయం ఉండి కూడా అనుకున్న స్థాయిలో ఎదగని నటులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి శైలజ ప్రియ మామిళ్ళ ఒకరు.

అన్నీ ఉన్నా అదృష్టం అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా వెండితెరపై వెలగాలంటే ఇది చాలా అవసరం. అందం, అభినయం ఉండి కూడా అనుకున్న స్థాయిలో ఎదగని నటులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి శైలజ ప్రియ మామిళ్ళ ఒకరు.

అన్నీ ఉన్నా అదృష్టం అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా వెండితెరపై వెలగాలంటే ఇది చాలా అవసరం. అందం, అభినయం ఉండి కూడా అనుకున్న స్థాయిలో ఎదగని నటులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి శైలజ ప్రియ మామిళ్ళ ఒకరు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
అచ్చతెలుగు వనిత శైలజ ప్రియను చూస్తే ఎవరైనా ఫ్యాన్ అయిపోవాల్సిందే. చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. తెల్లని మేని ఛాయ, గుండ్రని ముఖం, మైమరిపించే కళ్ళతో శైలజ చక్కగా చెక్కిన శిల్పంలా ఉంటారు.

311
నటిగా శైలజ కెరీర్ 90లలోనే మొదలైంది. జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన దొంగాట.. శైలజ ప్రియ మొదటి చిత్రం.

411
హీరోయిన్ కి కావాల్సిన అన్నీ లక్షణాలు ఉండి కూడా శైలజ సపోర్టింగ్ రోల్స్ కే పరిమితం అయ్యారు. సౌందర్య, రమ్య కృష్ణ వంటి స్టార్ హీరోయిన్స్ కి స్నేహితురాలు పాత్రలు చేసేవారు ఆమె.

511
ఏదిఏమైనా హీరోయిన్ గా ఎదగాలన్న శైలజ కోరిక మాత్రం తీరలేదు. దీనితో ఆమె తన దృష్టి బుల్లితెరపైకి మళ్లించారు.

611
అనేక బుల్లితెర సీరియల్స్ లో శైలజ ప్రియ లీడ్ రోల్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం బుల్లితెర స్టార్ నటులలో శైలజ ఒకరిగా ఉన్నారు.

711
ఇక 42ఏళ్ల శైలజ ఇప్పటికీ టీనేజ్ గర్ల్ వంటి ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. కఠిన కసరత్తులు చేస్తూ సూపర్ ఫిట్ బాడీతో అదరగొడుతున్నారు.

811
ఈ హోమ్లీ బ్యూటీకి అంత వయసంటే నమ్మడం కష్టమే అని చెప్పాలి. 2002లో శైలజకు వివాహం కావడం జరిగింది. కిషోర్ అనే వ్యక్తిని శైలజ పెళ్లి చేసుకోగా వీరికి ఓ అబ్బాయి ఉన్నాడు.

911
ఇక వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కనిపిస్తున్నారు శైలజ. హీరో, హీరోయిన్స్ మథర్ రోల్స్ చేస్తున్నారు ఆమె. అ

1011
అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే ఆఫర్ వచ్చినా... శైలజ ఆసక్తి చూపడం లేదని సమాచారం.

1111
నటిగానే కాకుండగా సోషల్ మీడియాలో తన ఫోటోలు పంచుకుంటూ, ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు శైలజ.

About the Author

SG
Sreeharsha Gopagani
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ వానపాటకు.. కేసిఆర్ రొమాంటిక్ రివ్యూ.. ఆ పాట అంటే ఎందుకంత ఇష్టం..
Recommended image2
Illu Illalu Pillalu: బాధలో మరోసారి వల్లి ఆత్మహత్యా ప్రయత్నం.. ధీరజ్‌ను మోసం చేసేందుకు భద్రావతి కుట్ర!
Recommended image3
Summer Holidays Movie Review: సమ్మర్‌ హాలిడేస్‌ మూవీ రివ్యూ.. రోహన్‌, అరుణ్‌ దేవ్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved