MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టబు ఫేస్ క్రీమ్ రేటు 50 వేలు... బ్యూటీ సీక్రేట్ బయట పెట్టిన సీనియర్ హీరోయిన్

టబు ఫేస్ క్రీమ్ రేటు 50 వేలు... బ్యూటీ సీక్రేట్ బయట పెట్టిన సీనియర్ హీరోయిన్

ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటీఫుల్ హరోయిన్లలో టబు  పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆమె వయస్సులో ఉన్న హీరోయిన్లు గ్లమర్ కాపాడుకోవడం కోసం తంటాలు పడుతుంటే.. ఆమె మాత్రం.. అదే బ్యూటీని కంటీన్యూ చేస్తుంది. వయస్సు పెరుగుతున్నా కొద్ది.. గ్లామర్ కూడా పెరుగుతుంది టబుది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 26 2022, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
tabu

tabu

హీరోయిన్లు సాధారణంగా తమ బ్యూటీ సీక్రేట్లు బయట పెట్టరు. చాలా గోప్యంగా ఉంచుతారు. రకరకాల క్రీములు వాడుతుంటారు కాని.. మేముఏమీ వాడమంటూ బిల్డప్ ఇస్తుంటారు. తమ అందానికి కారణం ఏంటీ అంటే.. విషయం దాటవేస్తుంటారు. కాని  సీనియర్ హీరోయిన్ టబు మాత్రం తన బ్యూటీ సీక్రేట్ బయట పెట్టేసింది. 
 

26

టబుకి ఫేస్ క్రీమ్ లు .. ఫేస్ వాష్ లు లాంటివి వాడటం ఇష్టం ఉండదట. చాలా నేచురల్ గా.. ప్రకృతికి దగ్గరగా తన స్కిన్ ఉండేలా చూసుకుంటుందట. అంతే కాదు కాఫీ తో పాటు కొన్ని రకాల మొక్కలను గతంలో ఉపయోగించేదట. కాని ఇప్పుడు అవి కూడా తను వాడటం లేదట. 

36

రీసెంట్ గా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్యూటీకి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది టబు. తన మేకప్ ఆర్టిస్ట్ తనను ఓ సారి ఓ ప్రశ్న అడిగిందట. మీ చర్మం ఇంత బ్రైట్ గా  ఉండటానికి ఏం  చేస్తారు అని అడిగిందట. దానికి టబు నేనేం చేయను... క్రీములు రాయను అని సమాధానం చెప్పిందట. 

46

ఇక తన మేకప్ ఆర్టిస్ట్ ఓసారి ఓ క్రీమ్ సజెష్క చేసిందని చెప్పారు టబు. ఇది వాడి చూడండి మేడమ్.. మీ చర్మం ఇంకా బాగుంటుంది అని చెప్పిందట. అయితే ఆ క్రీమ్ ఖరీదు 50 వేలు అని చెప్పింది టబు. అది ఒక్క సారి వాడాను... అంతే తప్పించి ఇక అంతకు ముందు కాని.. ఆతరువాత కాని నేను నా ఫేస్ కు క్రీములు.. ఫేస్ వాష్ లు పెట్టింది లేదు అంటోంది టబు. 
 

56

నేచురల్ గా ఇలా ఉంటేనే మన చర్మానికి పోషన అందుతుంది. క్రీములు లాంటివి రాస్తే.. చర్మ త్వరగా పాడవుతుంది అంటోంది టబు. అందుకు తను ఇప్పటికీ ఇలా కనిపిస్తున్నానంటూ సక్రేట్ రివిల్ చేసింది టబు.       

66

ఇక 90 టీస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన టబు.. తన బ్యూటీతో.. స్కిన్ షోతో అప్పట్లో ఉన్న కుర్రళ్ల గుండెల్ని పిండేసింది.  చిరు,నాగ్, బాలయ్య, వెంకీ లాంటి టాలీవుడ్ సీనియర్ స్టార్లతో ఆడి పాడిన టబు.. ఆతరువాత కూడా హీరోయిన్ గానే కొనసాగింది. రీసెంట్ గా క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ముందుకు వచ్చి టబు... అందులో కూడా తన బ్యూటీ డామేజ్ అవ్వకుండా చూసుకుంటోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
టబు

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved