- Home
- Entertainment
- పొట్టి దుస్తుల్లో టెంప్ట్ చేస్తున్న పెద్ద పాప.. మోకాళ్లపైకున్న గౌనులో ముదురు హీరోయిన్ సదా రచ్చ..
పొట్టి దుస్తుల్లో టెంప్ట్ చేస్తున్న పెద్ద పాప.. మోకాళ్లపైకున్న గౌనులో ముదురు హీరోయిన్ సదా రచ్చ..
సీనియర్ హీరోయిన్ సదా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాదు తన గ్లామర్ ఫోటోలను సైతం ఎప్పుడెప్పుడు అభిమానులతో పంచుకోవాలా? అనే ఆతృతగా ఉంది.

సదా(Sadha) తాజాగా బ్లూ డ్రెస్‌లో మెరిసింది. పొట్టిదైన దుస్తుల్లో ఈ పెద్ద పాప హోయలు పోయింది. చేతులుపైకెత్తి కైపెక్కించే పోజులిచ్చింది. మోకాళ్ల పైకున్న డ్రెస్‌లో ఫోటో షూట్ చేసింది. దాన్ని వీడియోగా చేసి అభిమానులతో పంచుకుంది. తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.
సదా రాను రాను గ్లామర్ డోస్ పెంచుతుంది. హోమ్లీ బ్యూటీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేసినంత పనిచేస్తుంది. పొట్టి పొట్టి దుస్తులు ధరించి కనువిందు చేస్తుంది. స్లీవ్ లెస్ టాప్‌లో ఆద్యంతం కట్టిపడేస్తుంది. మొత్తంగా ఇప్పుడు సదా ఏదో రకంగా అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకునేలా చేస్తుండటం విశేషం.
సదా ఇప్పుడు `బిగ్ బాస్ జోడీ`(బీబీ జోడీ) డాన్సు షోకి జడ్జ్ గా చేస్తుంది. ఇందులో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు పాల్గొంటుండటం విశేషం. వీళ్లు జంటలుగా ఏర్పడి కిర్రాక్ డాన్సు చేస్తున్నారు. ప్రొఫేషనల్ డాన్సర్లు కూడా ఈ రేంజ్‌లో డాన్సు చేస్తారా? అనేట్టుగా స్టేజ్‌పై రచ్చ చేస్తున్నారు. వారికి జడ్జ్ గా తనదైన స్టయిల్‌లో ఆకట్టుకుంటున్నారు సదా. ఈ షో కోసమే ఇలా ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది.
సదా చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. కొన్ని రోజులు ఈ భామ `జబర్దస్త్` షోలో మెరిసింది. దీంతోపాటు ఒకటి రెండు ఇతర షోస్‌లోనూ కనిపించింది. ఇప్పుడు స్టార్ మాలో సెటిల్ అయ్యినట్టుంది. `బీబీ జోడీ`కి కి లాంగ్‌రన్ జడ్జ్ గా చేస్తుంది. అయితే సినిమాల కంటే టీవీపై ఫోకస్ పెట్టడమే ఆశ్చర్యపరుస్తుంది.
`జయం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సదా తెలుగులో మంచి సినిమాలతో అలరించింది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. `అపరిచితుడు` వంటి చిత్రంలో కాస్త కమర్షియల్ హీరోయిన్‌గానూ మెరిసింది. పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సదా క్రేజ్ అమాంతం పెరిగింది. స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.
కానీ ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద సినిమాలు పడలేదు, ఆ తర్వాత పెద్దగా విజయాలు దక్కలేదు. దీంతో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. చివరకు సినిమాలకే దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎర్త్ లింగ్స్ కేఫ్ కి ఫౌండర్ హోనర్‌గా వ్యవహరిస్తుంది. దీంతోపాటు వైల్డ్ లైఫర్‌గా, బిగ్ క్యాట్, స్మాల్ క్యాట్ పార్టనర్ గా, ప్లాంట్ లవర్‌గా రాణిస్తుంది సదా.