- Home
- Entertainment
- రెట్రో లుక్‌లో పిచ్చెక్కిస్తున్న సదా.. రౌడీ బేబీలా రెచ్చిపోతూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్న `జయం` బ్యూటీ..
రెట్రో లుక్‌లో పిచ్చెక్కిస్తున్న సదా.. రౌడీ బేబీలా రెచ్చిపోతూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్న `జయం` బ్యూటీ..
సీనియర్ బ్యూటీ సదా ఇప్పటికీ తరగని అందంతో కనిపిస్తూ నేటి తరం కుర్రాళ్లని కూడా ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది. తన గ్లామర్ ఫోటోలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది.

తాజాగా `జయం` బ్యూటీ సదా.. రెట్రో లుక్‌లో మెరిసింది. గ్లామర్ విషయంలో హద్దుల్లో ఉండే ఈ భామ ఇప్పుడు తన షో కోసం నయా లుక్‌లోకి మారింది. పాతం కాలం హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా రెట్రో లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుందీ ముదురు భామ.
ఆరెంజ్ కలర్ ప్యాంట్, బ్లాక్ డాటెడ్ వైట్ షర్ట్, గ్రీన్ బెల్ట్ ధరించింది. వైట్ రెబ్బన జుట్టుకు కట్టుకుని కూల్ గ్లాసెస్ ధరించింది అదిరిపోయే పోజులిచ్చింది. అంతేకాదు షర్ట్ పైకి ముడేసి నడుము కనిపించేలా స్టయిల్‌గా పోజులిచ్చింది. ప్రస్తుతం సదా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం సదా `నీతోనే డ్యాన్స్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఈ షో కోసం ప్రతి వారం ఆమె అందంగా ముస్తాబై ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ ని, నెటిజన్లని అలరిస్తుంది. తీరైన ఫోటో షూట్లతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. తాజాగా ఆమె స్టయిలీష్ పిక్స్ కూడా నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
సీనియర్ బ్యూటీ సదా.. సెకండ్ ఇన్నింగ్స్ లో టీవీ షోస్‌తో సందడి చేస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే వరుసగా షోస్‌లో మెరిసింది. తాజాగా జడ్జ్ గా చేస్తున్న `నీతోనే డాన్సు` షో శని, ఆదివారాల్లో స్టార్ మాలో రాత్రి ప్రసారం కానుంది.
`జయం` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సదా.. నటిగా తానేంటో నిరూపించుకుంది. నటిగా తనని తాను ఆవిష్కరించుకుంది. ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. గ్లామర్ సైడ్ పోకుండా పద్ధతిగా కనిపించే పాత్రల్లోనే మెరిసింది. మన పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో అలరించింది. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని ఏర్పర్చుకుంది.
తెలుగులో హోమ్లీ బ్యూటీగా మెరిసింది. కానీ రాను రాను తనుకూడా కమర్షియల్ హీరోయిన్‌గా మారిపోయింది. ట్రెండ్‌ని ఫాలో అవ్వాలనే ఉద్దేశ్యంతో తను గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతూ వచ్చింది. అలా కొన్నాళ్లపాటు మెప్పించింది. కానీ క్రమంగా డౌన్ అయ్యింది సదా కెరీర్.
ఒకటి అర సినిమాలతోనే రాణించింది. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పింది. సినిమాలకు దూరమయ్యింది. వ్యక్తిగత లైఫ్‌కి ప్రయారిటీ ఇచ్చింది. వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది. ఆమె యానిమల్ లవర్‌గా రాణించింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రాణించే ప్రయత్నం చేస్తుంది.
సీనియర్ హీరోయిన్ సదా రెట్రో లుక్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆయా పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో స్టయిల్‌గా అదరగొడుతుంది సదా.
సీనియర్ హీరోయిన్ సదా రెట్రో లుక్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆయా పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో స్టయిల్‌గా అదరగొడుతుంది సదా.
సీనియర్ హీరోయిన్ సదా రెట్రో లుక్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆయా పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో స్టయిల్‌గా అదరగొడుతుంది సదా.