MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Jayaprada: మా గురువు దాసరి బికినీ వేసుకోమన్నారు... నావల్ల కాదని కన్నీళ్లు పెట్టుకున్నాను 

Jayaprada: మా గురువు దాసరి బికినీ వేసుకోమన్నారు... నావల్ల కాదని కన్నీళ్లు పెట్టుకున్నాను 

టాలీవుడ్ కి గౌరవం తెచ్చిన దర్శకులలో దాసరి నారాయణరావు ఒకరు. కళాత్మక చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించిన ఘనత ఆయన సొంతం. అలాంటి దర్శకుడు తనను బికినీ వేసుకోమని చెప్పాడని అంటున్నారు సీనియర్ హీరోయిన్ జయప్రద. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 29 2022, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jayaprada

Jayaprada


వెండితెరపై జయప్రద తనకంటూ ఓ ముద్ర వేశారు. భరతనాట్యంలో నిష్ణాతురాలైన జయప్రద(Jayaraprada)70-80 లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. రెండు తరాల స్టార్ హీరోలతో నటించిన ఘనత ఆమె సొంతం. దేవత, సాగర సంగమం, మేఘ సందేశం వంటి క్లాసిక్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాగే యమదొంగ, అడవిరాముడు వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


తెలుగు అమ్మాయి అయిన జయప్రద తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేశారు. అయితే ఓ మూవీ షూటింగ్ లో ఆమె చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారట. 'దేవుడు దిగివస్తే' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు బికినీలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. 

36


దేవుడు దిగివస్తే చిత్ర దర్శకుడైన దాసరి నారాయణరావు (Dasari Narayanararao)జయప్రదను షాట్ రెడీ... లోపలి వెళ్లి డ్రెస్ మార్చుకొని రమ్మన్నారట. జయప్రద రూమ్ కి వెళ్లి చూస్తే బికినీ అక్కడ ఉందట. ఆ డ్రెస్ చూసిన జయప్రద షాక్ అయ్యారట. వెంటనే దాసరి వద్దకు వచ్చి బికినీ నేను వేయలేను గురువుగారు అంటూ ఆమె ఏడ్చారట. అప్పుడు దాసరి నీవు బికినీ వేసిన వల్గర్ గా ఏమి కనిపించదు, వెళ్లి ధరించు అన్నారట. 

46


స్విమ్మింగ్ పూల్ లో టైర్ మధ్యలో ఆమెను ఉంచి సీన్ షూట్ చేశారట. అయినప్పటికీ మరలా ఎప్పుడూ బికినీ ధరించడానికి జయప్రద ఒప్పుకోలేదట. బికినీ ధరించడం తప్పు కాదు, నాకు కంఫర్ట్ గా అనిపించలేదని జయప్రద చెప్పుకొచ్చారు. ఇక జయప్రద తన కెరీర్ లో అనేక మైళ్ళు రాళ్లు అందుకున్నారు. 

56


హీరోయిన్ గా అత్యంత పాపులారిటీ పొందిన జయప్రద టీడీపీ (Tdp)పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. రామారావు అండదండలతో కొన్ని పదవులు అధిరోహించారు. తర్వాత ఆమె ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా చంద్రబాబుతో చేరి ఆయన్ని పదవికి దూరం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

66

ఇక చంద్రబాబుకు ఎంత మేలు చేసినా ఆయన ఈమెకు రాజకీయంగా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో కొన్నాళ్ళు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం మరలా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతం జయప్రద బీజేపీ లో ఉన్నారు. ఆంధ్రా రాజకీయాల్లో ఆమె బిజీ కానున్నట్లు సమాచారం.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved