జయసుధకు ఏమైంది... గుర్తు పట్టలేనంతగా తయారైన ఆమెను చూసి షాక్ లో ఫ్యాన్స్!

First Published Mar 1, 2021, 8:24 AM IST

సహజనటి జయసుధను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆమెకు ఏమైంది అని ఒకింత ఆందోళన చెందుతున్నారు. నెరిసిన జుట్టు, పీక్కుపోయిన కళ్లతో ఆమె కళా విహీనంగా కనిపించగా, కొందరు ఆలోచనలో పడ్డారు.