MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అర్ధ రాత్రి ఆ స్టార్ హీరో నా బెడ్ రూమ్ తలుపు కొట్టాడు... సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

అర్ధ రాత్రి ఆ స్టార్ హీరో నా బెడ్ రూమ్ తలుపు కొట్టాడు... సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

తనపై తెలుగు స్టార్ హీరో ఒకరు లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని సంచలన ఆరోనపణలు చేశారు ప్రముఖ సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల. ఆరోజు అర్ధ రాత్రి ఆ స్టార్ హీరో తన బెడ్ రూమ్ తలుపు కొట్టాడంటూ వెల్లడించింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 29 2024, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది సౌత్ సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈమధ్య ఎక్కువగా కాస్టింగ్ కౌచ్, మీటూ, నెపొటిజం ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే అవి అంతకు ముందు నుంచే ఉన్నాయి కాని వారు ఎవరూ బయట పడలేదు. కాని ఇప్పటి తారలు మాత్రం ముందుకు వచ్చి.. అసలు విషయాలు చెప్పుకోవడంతో.. అసలు విషయాలు బయట పడుతున్నాయి. దాంతో సీనియర్ లేడీ తారలు కూడా తమకు గతంలో జరిగిన వాటిని బయట పెట్టుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా అలాంటి ఘటన గురించే చెప్పుకొచ్చారు సౌత్ సీనియర్ నటి  వెన్నిరాడై నిర్మల. తమిళనటి అయిన ఆమె.. సౌత్ లో అన్ని భాషల్లో నటించారు.స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె..  తెలుగు,తమిళ, మలయాళ , కన్నడ నాలుగు భాషల్లో కలిపి దాదాపు 300 లకు పైగా సినిమాల్లో నటించారు. తనపై జరిగిన వేధింపుల ప్రయత్నం గురించి చెప్పుకుంటూ బాధపడ్డారు ఆమె. 

37
Actress Vennira Aadai Nirmala

Actress Vennira Aadai Nirmala

పలు మంచి మంచి ప్రాజెక్ట్ లో నటించి ఆమె నటనకు మంచి గుర్తింపు అందుకుంది. చాలా హోమ్లీగా.. కనిపించే ఆమె... తెలుగులో స్టార్ సీనియర్ హీరోలకు కూడ తల్లిగా నటించారు  ఈమె. అయితే 78 ఏళ్ళ వెన్నిరాడై నిర్మల.. గతంలో తనపై టాలీవుడ్ స్టార్ హీరో లైంగిక వేదింపులకు ప్రత్నించాడని చెప్పుకొచ్చింది. అది కూడా గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మాటలు చెప్పారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. 

47

ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?   నేను తెలుగులో చాలా సినిమాలో నటించాను. ఇక్కడ మంచి మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నన్న టాలీవుడ్ ఆడియన్స్ మంచిగా  రిసీవ్ చేసుకున్నారు. తెలుగు జనాల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. అంతే కాదు ఇక్కడే నాకు ఓ చేదు అనుభవం కూడా జరిగింది.. అది కూడా తెలుగు స్టార్ హీరో వల్ల జరిగిందన్నారు.  కొన్నాళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించ .. ఆ షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్నాను.. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఓ హీరో వచ్చి తలుపు కొట్టాడు.. 
 

57

ఆ హీరో తలుపు గట్టిగా కొట్టి  తలుపు తీయండి అన్నారు. కాని నేను తీయ్యలేదు..  నేను మిమ్మల్ని ఏమి చేయను మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతా అంటూ గట్టిగ అరవడం మొదలుపెట్టాడు. ఫుల్ గా తాగేసి వచ్చాడు అన్న విషయం నాకు బాగా అర్థమైంది . ఆ రోజు నేను చాలా షాక్ అయిపోయాను . అంత పెద్ద హీరో ఇలాంటి పాడు అలవాటు ఉందా అంటూ బాధపడ్డాను. తలుపు తీయ్యకపోవడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని అన్నారు నిర్మల. 
 

67

ఇక తమిళంలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిర్మల.. వెన్నిరాడై సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు వెన్నిరాడై నిర్మలగా పేరు స్థిరపడి పోయింది. మలయాళంలో కూడా ఆమె హీరయిన్ గా నటించి మెప్పించింది. ఆతరువాత వయస్సు పెరుగుతున్నాకొద్ది క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 76 ఏళ్ల ఆమ్.. తమిళంలో యాక్టీవ్ గా ఉన్నారు. 
 

77
Veteran Actress Vennira Aadai Nirmala

Veteran Actress Vennira Aadai Nirmala

ఇక తమిళంలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిర్మల.. వెన్నిరాడై సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు వెన్నిరాడై నిర్మలగా పేరు స్థిరపడి పోయింది. మలయాళంలో కూడా ఆమె హీరయిన్ గా నటించి మెప్పించింది. ఆతరువాత వయస్సు పెరుగుతున్నాకొద్ది క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 76 ఏళ్ల ఆమ్.. తమిళంలో యాక్టీవ్ గా ఉన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved