సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న సీనియర్‌ నటి.. కూతురు పుట్టిన రోజున ఎమోషనల్‌ పోస్ట్‌

First Published 13, Aug 2020, 11:25 AM

కూతురితో కలిసి తన ట్రావెల్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలోనూ షేర్ చేస్తూ అభిమానులను ఓ రేంజ్‌ అలరిస్తోంది సురేఖా వాణి. దీంతో ఆమె సోషల్ మీడియా ఖాతాకు ఫాలోవర్స్‌ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నారు. సురేఖతో పాటు కూతురు సుప్రియా కూడా హీరోయిన్‌లకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోస్తోంది.

ఇటీవల కాలంలో సీనియర్ నటీమణులు సోషల్‌ మీడియాను దున్నేస్తున్నారు. తమ వయసును పక్కన పెట్టేసి కుర్రా హీరోయిన్లు పోటి ఇచ్చేలా అందాల విందు చేస్తున్నారు. హాట్ వర్క్‌ అవుట్స్‌, మాస్‌ డ్యాన్స్‌లతో రచ్చ చేస్తున్నారు. సినిమాల్లో తల్లి పాత్రలో కనిపించి ప్రగతి చేసే సోషల్ మీడియా పోస్ట్‌ లో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

ప్రగతి రేంజ్‌లో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న మరో సీనియర్ నటి సురేఖా వాణి. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో హుందాగా కనిపించే సురేఖా వాణి సోషల్ మీడియాలో మాత్రం పోట్టి బట్టల్లో ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంటుంది. కూతురితో కలిసి ఓ రేంజ్‌లో రచ్చచేస్తోంది ఈ ఆంటీ. భర్త చనిపోయిన తరువాత సినిమాలకు కాస్త దూరమైన ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

ప్రగతి రేంజ్‌లో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న మరో సీనియర్ నటి సురేఖా వాణి. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో హుందాగా కనిపించే సురేఖా వాణి సోషల్ మీడియాలో మాత్రం పోట్టి బట్టల్లో ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంటుంది. కూతురితో కలిసి ఓ రేంజ్‌లో రచ్చచేస్తోంది ఈ ఆంటీ. భర్త చనిపోయిన తరువాత సినిమాలకు కాస్త దూరమైన ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

కూతురితో కలిసి తన ట్రావెల్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలోనూ షేర్ చేస్తూ అభిమానులను ఓ రేంజ్‌ అలరిస్తోంది సురేఖా వాణి. దీంతో ఆమె సోషల్ మీడియా ఖాతాకు ఫాలోవర్స్‌ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నారు. సురేఖతో పాటు కూతురు సుప్రియా కూడా హీరోయిన్‌లకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోస్తోంది.

కూతురితో కలిసి తన ట్రావెల్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలోనూ షేర్ చేస్తూ అభిమానులను ఓ రేంజ్‌ అలరిస్తోంది సురేఖా వాణి. దీంతో ఆమె సోషల్ మీడియా ఖాతాకు ఫాలోవర్స్‌ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నారు. సురేఖతో పాటు కూతురు సుప్రియా కూడా హీరోయిన్‌లకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోస్తోంది.

తాజాగా కూతురి పుట్టినరోజు సందర్భంగా సురేఖ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. కూతురి రూంను అందంగా డెకరేట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తన ప్రేమను వ్యక్త పరుస్తూ ఎమోషనల్‌గా కామెంట్ చేసింది.

బర్త్‌ డే రోజు కూతురి ఆనందాన్ని కెమెరాలో బంధించిన సురేఖా ఆ వీడియోను షేర్ చేస్తూ `నా రాకుమారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వే నా బలం, బలహీనత.. మీ డాడీ ఎప్పుడూ నీ వెంటే ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ సుప్రిత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ` అంటూ కామెంట్ చేసింది.

loader