MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • స్టేజ్ పైనే బోరున ఏడ్చిన శేఖర్ మాస్టార్.. మాకు డాన్స్ తప్ప ఏదీ రాదు అంటే ఎమోషనల్ కామెంట్స్..?

స్టేజ్ పైనే బోరున ఏడ్చిన శేఖర్ మాస్టార్.. మాకు డాన్స్ తప్ప ఏదీ రాదు అంటే ఎమోషనల్ కామెంట్స్..?

శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. బాధను తట్టుకోలేకపోయారు. స్టేజ్ పైనే బోరుమంటూ ఏడ్చేశారు. కారణం ఏంటి.. ? స్టార్ కొరియోగ్రఫర్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 07 2024, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టీవీషోస్, స్టేజ్ షోస్.. రియాల్టీ షోస్ అన్నీఎమోషనల్ బేస్ మీదనే నడుస్తున్నాయి. పూర్ బ్యాక్ గ్రౌడ్ తో వచ్చినా.. ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీకి వచ్చిన వారు ఏదో ఒక సందర్భంలో ఎమోషనల్ అవుతూ.. స్టేజ్ మీదనే ఏడవడం చూస్తూనే..ఉన్నాం ఇటువంటి సందర్భాలు చాలా జరిగాయి. రీసెంట్ గా అలాంటి సందర్భంలోనే.. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కు ఎదురయ్యింది. 
 

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్.. హీరోగా టాలీవుడ్ స్టార్.. ఎవరు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఢీ డాన్స్ షోద్వారా ఇండస్ట్రీకిపరిచయం అయ్యి.. ఢీ షోకే జాడ్జిగా మారారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికి కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ పనిచేశారు. ఆయన కంపోజింగ్ లో ఒక్క సాంగ్ అన్నా లేకుండా.. సినిమా ఉండదు. స్టార్ హీరోలు సైతం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక్క సాంగ్ అయినా చేస్తుంటారు. 

భర్త మాటలు విని కోట్లు నష్టపోయిన రోజా, ఆరోజు ఆ పని చేయకుండా ఉంటే...?

37

చరణ్, బన్నీ, ఎన్టీఆర్ లకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన శేఖర్ మాస్టర్.. మెగాస్టార్ చిరంజీవి చేత కూడా స్టెప్పులు వేయించారు. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇటు డ్యాన్స్ షో ఢీలో కూడా సందడి చేస్తున్నాడు శేఖర్ మాస్టర్.  ఈషోలో శేఖర్ మాస్టార్ జడ్జిమెంట్ , డ్యాన్స్ తో పాటు కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటాయి. 

హీరోల వల్లే బడ్జెట్ పెరుగుతోంది, సగం డబ్బువాళ్లే దోచేస్తున్నారు.. స్టార్ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్

47

ఈక్రమంలో నవువులతో పాటు.. ఏడుపులు కూడా కామన్. అయితే జడ్జి స్థానంలో ఉన్నవారు ఎమెషనల్ అవ్వడం అరుదుగా జరుగుతుంటుంది. ఇక తాజాగా ఢీ నుంచి రిలీజ్ చేసిన ఎపిసోడ్ ప్రోమోలో శేఖర్ మాస్టర్, ఇంకో డ్యాన్స్ మాస్టర్ కూడా ఏడవడంతో ప్రోమో వైరల్ గా మారింది.
 

57

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మధు అనే కంటెస్టెంట్ పక్కన డ్యాన్సర్లు తప్పు వేయడంతో మధ్యలో పర్ఫార్మెన్స్ ఆపేసారు. దీంతో శేఖర్ మాస్టర్ దీని గురించి మాట్లాడారు. ఆ పర్ఫార్మెన్స్ ని కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ స్టేజిపైకి వచ్చాక శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. మేము డ్యాన్సర్లు కదా. మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏం రాదు. డ్యాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడో, మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ వర్క్ పోతుందో అని భయపడేవాళ్ళం అంటూ ఎమోషనల్ అయ్యారు.. ఏడ్చేశారు.

67

ఈ పరిణామంతో అక్కడ అంతా పరిస్థితి మారిపోయింది. అప్పటివరకూ నవ్వులు పూయించిన ఆదిలాంటి వారు కూడా.. ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు. ఎమోషనల్ అయ్యారు. శేఖర్ మాస్టర్ మాటలకు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా  ఏడ్చేశారు. ఆ పర్ఫార్మెన్స్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ కూడా స్టేజిపైనే బోరుమన్నాడు. 

77

దాంతో ఆ మాస్టర్ ను యాంకర్ నందు ఓదార్చడం కూడా కనిపించింది. అయితే శేఖర్ మాస్టర్ ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటో ఎపిసోడ్  చూస్తే కాని అర్ధం కాదు. ఇక ఈ షోలో శేఖర్ మాస్టర్ తో పాటు.. హీరోయిన్ హన్సిక, గణేష్ మాస్టర్ కూడా ఉన్నారు., ఆది, నందు, పండు లాంటిస్టార్ ఈ షోలో సందడి చేస్తున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved