నిలువనీడ లేక రోడ్డునపడ్డ కమల్ మాజీ భార్య...రంగంలోకి దిగిన అమీర్ ఖాన్

First Published 1, Oct 2020, 2:56 PM

కమల్ మాజీ భార్య సారిక కనీసం నిలువ నీడ కూడా లేక ఇబ్బంది పడుతున్నారట. తల్లి మరణం తరువాత ముంబై లోని ఆమె ఇల్లు వేరే వాళ్ళు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

90లలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన సారిక, కమల్ హాసన్ మాజీ భార్య ముంబైలో ఇబ్బందుల పాలవుతున్నారట. ఆమెకు నివసించడానికి ఇల్లు కూడా లేకుండా పోయిందట.

సారిక నివసిస్తున్న ఫ్లాట్ న్యాయపరమైన చిక్కులలో ఇరుక్కుందని సమాచారం. డాక్టర్ వికాస్ టక్కర్  చేతుల్లోకి ఆ ప్లాట్ వెళ్లినట్లు తెలుస్తుండగా, హీరో అమిర్ ఖాన్ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చాడట.

కమల్ హాసన్ సారిక సంపాదనతో ఓ ప్లాట్ కొనుగోలుచేశారట. సారిక తల్లి కమల్ టక్కర్ పేరిట ఆ ప్రాపర్టీ రాయడం జరిగింది. దీనితో కమల్ టక్కర్ సదరు ప్లాట్ డాక్టర్ వికాస్ ఠాకూర్ పేరున రాసేశారట.

దీనితో ముంబైలో సారికకు సొంత ఇల్లు అనేది లేకుండా పోయిందట. సారిక చిన్న కూతురు అక్షర తండ్రితో చెన్నైలో ఉంటుండగా, తరచుగా తల్లిని కలుస్తుందట.

అమీర్ ఖాన్ కజిన్ అయిన నౌజత్, సారికకు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఈ సమస్య నుండి ఆమెను బయటపడేయడానికి అన్నివిధాలా ప్రయత్నిస్తుందట.

సారిక తన సమస్యను అమీర్ ఖాన్ తో చెప్పుకోగా, ఆయన ముందుకు వచ్చారట. సారికకు ప్రయోజనం చేకూరేలా చేస్తానని హామీ ఇచ్చారట.

2004లో కమల్ మరియు సారిక విడిపోవడం జరిగింది. వీరి పెద్ద కూతురు శృతి హాసన్ కి ముంబైలో సొంత అపార్ట్మెంట్ ఉంది. రెండో కూతరు అక్షర హాసన్ తండ్రితో పాటు చెన్నైలో ఉంటున్నారు.

loader