సారా, తాప్సి, మందిరా బేడీ...మజా కోసం మాల్దీవ్స్ చెక్కేసే బాలీవుడ్ సెలెబ్స్..!

First Published 4, Nov 2020, 2:55 PM

బిజీ లైఫ్ తో క్షణం తీరిక లేకుండా గడిపే సెలబ్స్ కి ఖాళీ సమయం దొరికితే చాలు, గందరగోళంతో కూడుకున్న సిటీ లైఫ్ వదిలేసి ప్రశాంతత కోసం హిల్ స్టేషన్స్, సాగరతీరాల బాటపడతారు. ఇండియాకు అతి సమీపంలో ఉన్న మాల్దీవ్స్ విహారానికి అత్యంత అనువైన వెకేషన్ స్పాట్ గా ఉంది. మరి మాల్దీవ్స్ పై మనసుపారేసుకున్న బాలీవుడ్ సెలబ్స్ ఎవరో చూద్దామా...

స్టార్ కిడ్స్ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జాయ్ ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పాలి. మాల్దీవ్స్ ఈ కిడ్స్ ఫేవరేట్ హాలిడే స్పాట్ గా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో సారా, ఇబ్రహీం మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేశారు.

లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇంటికే పరిమితమైన తాప్సి పన్ను తన సిస్టర్స్ ఇవానియా, షాగున్ పన్నులతో కలిసి మాల్దీవ్స్ లో ఆహ్లాదంగా గడిపారు. మాల్దీవ్ బీచ్ లలో పన్ను ఎంజాయ్మెంట్ చూస్తే ఎవరికైనా ఈర్ష్య కలగాల్సిందే.

కపుల్ హాట్ ఫేవరేట్ స్పాట్ గా మాల్దీవ్స్ ఉండగా నేహా ధూపియా, అంగద్ భేడి ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో ఆ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.

హీరోయిన్ పరిణితీ చోప్రా స్మైల్ చూస్తుంటే అర్థం అవుతుంది... ఆమె మాల్దీవ్స్ ని ఎంతగా ఇష్టపడుతున్నారో..

సాగర తీరాలను అమితంగా ఇష్టపడే మందిరా బేడీకి మాల్దీవ్స్ లో వెకేషన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలా..

ఇక ఎల్లి అవ్రం మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్మెంట్ చూస్తే మనకు కూడా ఆ కోరిక కలగకమానదు.

మాల్దీవ్స్ లో మైమరచి ఎంజాయ్ చేస్తున్న కపుల్ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్

మాల్దీవ్స్ లో మౌని రాయ్ ప్రకృతిని ఆస్వాదిస్తున్న తీరు చూస్తే అసూయ కలగడం ఖాయం.

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హాట్ ఫేవరేట్ వెకేషన్ స్పాట్ మాల్దీవ్స్ కాగా అక్కడ ఎంజాయ్ చేయాలంటే వరుణ్ ధావన్ సలహా తీసుకుంటే బెటర్.

loader