MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీ వేసుకునే బ్యూటీ చీర కట్టిందిగా.. కొంటెగా కారణం చెప్పిన స్టార్ కిడ్

బికినీ వేసుకునే బ్యూటీ చీర కట్టిందిగా.. కొంటెగా కారణం చెప్పిన స్టార్ కిడ్

సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ఫ్యూచర్ కి ఈమె స్టార్ హీరోయిన్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Sep 28 2021, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ఫ్యూచర్ కి ఈమె స్టార్ హీరోయిన్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎలాంటి సందర్భంలో అయినా నవ్వులు పూయిస్తూ మాట్లాడడం సారా స్టైల్. ఇన్స్టాగ్రామ్ లో సారా అలీఖాన్ ని ఏకంగా 34 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గ్లామర్ కూడా తోడు కావడంతో సారా అలీ ఖాన్ చూపులకు కుర్రాళ్లు తప్పించుకోలేకున్నారు. 

36

తాజాగా బికినీలో సారా అలీ ఖాన్ అందమైన చీరకట్టులో కనిపించింది. చీర లో ఆమె హొయలు కుర్రాళ్ళ మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. 

46

ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో కనిపించే సారా అలీ ఖాన్ తాను ప్రస్తుతం చీర ఎందుకు కట్టానో కూడా తెలిపింది. మహిళ చీరకట్టులో కనిపిస్తే ఆమె అందరిని ఆకర్షించే ప్యారీ అవుతుంది అంటూ కొంటెగా ఓ కామెంట్ పెట్టింది. బికినీ ఫోజుల్లో మతిపోగోట్టే సారా అలీ ఖాన్ ఇలా చీర కట్టులో కూడా అందంగా కనిపించడంతో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

56

ప్రస్తుతం సారా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇక సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. 

66

సినిమాల్లోకి రాకముందు సారా అలీ ఖాన్ విపరీతమైన బరువు సమస్యతో బాధపడేది. నటిగా మారాలని డిసైడ్ అయ్యాక బరువు తగ్గడం కోసం ఎంతో కష్టపడింది. వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించింది. ప్రస్తుతం అనే నాజూకు అందాలకు కుర్రాళ్ళు పిచ్చెక్కి పోతున్నారు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: వాహ్‌ 100 కోట్లా?.. మా ఇంటి బంగారం కలెక్షన్లపై సమంత అదిరిపోయే రియాక్షన్ వైరల్
Recommended image2
Samantha: సమంత సోలో బ్లాక్ బస్టర్ మూవీ 'మా ఇంటి బంగారం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Recommended image3
Janaki Emotional: రికార్డింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న జానకి, ఆ పాట పాడలేనంటూ ఎమోషనల్‌.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved