MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విసిగిపోయిన సమంత, షాకింగ్ డెసిషన్.. కోర్టులో తేల్చుకునేందుకు రెడీ ?

విసిగిపోయిన సమంత, షాకింగ్ డెసిషన్.. కోర్టులో తేల్చుకునేందుకు రెడీ ?

సమంత, నాగ చైతన్య గురించి వస్తున్న రూమర్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ ఈ సెలెబ్రటీ కపుల్ మాత్రం స్పందించడానికి ఇష్టపడడం లేదు. కన్ఫ్యూజన్ మాత్రం పెంచుతున్నారు.

2 Min read
Author : pratap reddy
Published : Sep 25 2021, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


సమంత, నాగ చైతన్య గురించి వస్తున్న రూమర్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ ఈ సెలెబ్రటీ కపుల్ మాత్రం స్పందించడానికి ఇష్టపడడం లేదు. కన్ఫ్యూజన్ మాత్రం పెంచుతున్నారు. దీనితో సమంత, చైతు వ్యవహారం అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. సమంత, చైతు విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారంటూ గత కొన్ని వారాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


తమ పర్సనల్ లైఫ్ గురించి సమంత కానీ, నాగ చైతన్య కానీ మాట్లాడేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. సమంత సోషల్ మీడియాలో విచిత్రమైన పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స్ ని గందరగోళానికి గురిచేస్తోంది. ఇక నాగ చైతన్య ఇటీవల లవ్ స్టోరీ ప్రమోషన్స్ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు వద్దంటూ మీడియాకి కండిషన్ పెట్టాడు. ఈ పరిణామాలతో చైతు, సమంత మధ్య విభేదాలు  ఉన్నాయనేది స్పష్టం అవుతోంది. 

36

మీడియాలో తమ గురించి వస్తున్న వార్తలు కొన్ని రోజులకు అవే ఆగిపోతాయని నాగ చైతన్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సమంత మాత్రం సంచలన చర్య దిశగా అడుగులు వేస్తోందట. తన పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో వార్తలు రాకుండా అడ్డుకునేందుకు సమంత కోర్టు మెట్లెక్కబోతున్నట్లు టాక్. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సామ్ తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

46
Samantha Akkineni

Samantha Akkineni

మీడియాలో తన గురించి వార్తలు రాయకుండా చేయడం ఎలాగో చెప్పాలని సామ్ తన లీగల్ టీమ్ ని సలహా అడిగిందట. అవసరమైతే కోర్టులో ఫిటిషన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మీడియాలో రెగ్యులర్ గా తన వ్యక్తిగత జీవితం గురించి వార్తలు వస్తుండడంతో సామ్ విసిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. అక్కడ కూడా మీడియా సామ్ పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నించింది. దీనితో సామ్ మీడియాపై 'గుడిదగ్గర ఇలాంటి ప్రశ్నలా.. బుద్దుందా'అంటూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. 

56

రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ, లవ్ స్టోరీ చిత్ర యూనిట్ అమీర్ ఖాన్ తో డిన్నర్ కి అటెండ్ అయ్యారు. ఈ పార్టీకి కూడా సమంత మిస్ కొట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సామ్ ఒంటరిగా ముంబైలో ఉంటున్నట్లు టాక్. 

66

సామ్, చైతు మధ్య నాగార్జున రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని కానీ అది కుదర్లేదని వార్తలు వచ్చాయి. సమంత సోషల్ మీడియాలో తన పేరులోనుంచి అక్కినేని అనే పదం డ్రాప్ చేసినప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Recommended image2
Trisha: 40 ఏళ్లు దాటాక విటమిన్ డి కోసం త్రిష ఏం చేస్తోందో తెలుసా? ఇది ఎందుకంత ముఖ్యం?
Recommended image3
Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved