- Home
- Entertainment
- వారెవా.. ఫుల్ యాక్టివ్ గా మారి గ్లామర్ విందు వడ్డిస్తున్న సమంత.. రెడ్ శారీ ఫోజులు మైండ్ బ్లోయింగ్
వారెవా.. ఫుల్ యాక్టివ్ గా మారి గ్లామర్ విందు వడ్డిస్తున్న సమంత.. రెడ్ శారీ ఫోజులు మైండ్ బ్లోయింగ్
ఖుషి తర్వాత సైలెంట్ గా ఉన్న సమంత తిరిగి ఫుల్ యాక్టివ్ అవుతోంది.తాజాగా సమంత ఎంఎస్ గోల్డ్ అనే జ్యువెలరీ బ్రాండ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంది.

సమంత వీలైనంత త్వరగా ఫిట్ నెస్ సాధించి తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తోంది. మయో సైటిస్ నుంచి కోలుకున్న సమంత పూర్తిగా ఫిట్ నెస్ సాధించలేక ఇబ్బందులు పడుతోంది. మయోసైటిస్ వల్ల ఎదురైనా ఇబ్బందులని అధికమించేందుకు సామ్ తరచుగా యోగా, జిమ్ వర్కౌట్స్ చేస్తోంది. సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. సమంత ప్రస్తుతం ఎలాంటి చిత్రానికి సైన్ చేయలేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటోంది. నాగ చైతన్య, సమంత మధ్య ఏం జరిగింది ? ఎందుకు విడిపోయారు అనే సంగతులు ఎవరికీ తెలియదు.
అయితే గతంలో అనేక రూమర్స్ వినిపించాయి. చైతు సమంత విడిపోవడానికి కారణం ఇదే అంటూ అనేక పుకార్లు వినిపించాయి. ఆ పుకార్లని సమంత ఖండించింది. అప్పుడప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి సమంత పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.
అయితే ఖుషి తర్వాత సైలెంట్ గా ఉన్న సమంత తిరిగి ఫుల్ యాక్టివ్ అవుతోంది.తాజాగా సమంత ఎంఎస్ గోల్డ్ అనే జ్యువెలరీ బ్రాండ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంది.
రెడ్ శారీలో సమంత అప్సరసలా వెలిగిపోతోంది. హాట్ హాట్ గా నడుము ఎక్స్ పోజ్ చేస్తూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. రెడ్ శారీలో సమంతని ఇలా చూడడం యువతకి విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.
అత్యంత క్లిష్టమైన సమయంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే నా వ్యక్తిగత ఎదుగుదల చాలా కీలకం అని తెలుసుకున్నా అంటూ సమంత చెప్పుకొచ్చింది. దీనితో సమంత చేసిన ఈ వ్యాఖ్యలని చైతన్య గురించే అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు.
వైవాహిక బంధం వల్ల సమంత ప్రొఫెషనల్ లైఫ్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయా ? సమంత కామెంట్స్ కి ఉద్దేశం అదేనా ? అంటూ చర్చించుకుంటున్నారు. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది.