MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత,రష్మిక, శ్రీలీల, కీర్తి సురేష్.. స్టార్ హీరోయిన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎవరు టాప్ అంటే?

సమంత,రష్మిక, శ్రీలీల, కీర్తి సురేష్.. స్టార్ హీరోయిన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎవరు టాప్ అంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఏం చదుకున్నారో తెలుసా? వీరిలో ఒక హీరోయిన్ అయితే చదువుల్లో టాప్ అట. ఎప్పుడూ క్లాస్ లో ఫస్ట్ వచ్చేదట. ఆ ఇంటెలిజెంట్ బ్యూటీ ఎవరో చూద్దాం..   

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 23 2024, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tollywood Heroines

Tollywood Heroines

అందం తెలివి తేటలు డెడ్లీ కాంబినేషన్. హీరోయిన్స్ కి గ్లామర్ తో పాటు ఎడ్యుకేషన్ చాలా అవసరం. కెరీర్ లో రాణించడానికి కావలసిన నాలెడ్జ్, బిహేవియర్, కల్చర్...  చదువు సమకూరుస్తుంది. కాబట్టి హీరోయిన్స్ కావాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేకపోయినా.. మోడరన్ సొసైటీలో మనగలగాలి అంటే చదువు చాలా అవసరం. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న సమంత, తమన్నా, కాజల్, అనుష్క, నయనతార, రష్మిక, కీర్తి సురేష్... ఇలా పలువురు ఏం చదువుకున్నారో చూద్దాం... 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్టార్ లేడీ పూజా హెగ్డే కామర్స్ లో పీజీ పూర్తి చేశారు. ఆమె ఎం. కామ్ చేసింది. కాలేజ్ డేస్ లో పూజా కల్చరల్స్ లో బాగా పార్టిసిపేట్ చేసేవారట. 2012లో విడుదలైన ముగమూడి అనే తమిళ చిత్రంతో పూజా హీరోయిన్ అయ్యారు. 

స్టార్ కిడ్ కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. హీరోయిన్ మేనక కూతురైన కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. కీర్తి తండ్రి సురేష్ దర్శకుడు కావడం విశేషం. 
 

37

మిల్కీ బ్యూటీ తమన్నా ఆర్ట్స్ స్టూడెంట్. ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2005లో విడుదలైన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. 

చందమామ కాజల్ అగర్వాల్ కూడా డిగ్రీ పూర్తి చేశారు. కాజల్ మాస్ మీడియా లో బీఏ చేశారు. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసి హీరోయిన్ అయ్యారు. హీరోయిన్ గా కాజల్ ఫస్ట్ మూవీ 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం. 
 

47

స్వీటీ అనుష్క శెట్టి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేశారు. ఆమె బీసీఏ చేయడం జరిగింది. అనుష్క యోగా ట్రైనర్ కూడాను. 2005లో దర్శకుడు పూరి జగన్నాధ్ సూపర్ మూవీతో అనుష్కను హీరోయిన్ చేశాడు. 

నేషనల్ క్రష్ రష్మిక మందాన ఆర్ట్స్ స్టూడెంట్. ఆమె సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చేశారు.కన్నడ చిత్రం 2016లో విడుదలైన కిరాక్ పార్టీ తో హీరోయిన్ గా మారారు. 
 

57
Sai Pallavi

Sai Pallavi

 సాయి పల్లవి డిగ్రీ గురించి అందరికీ తెలుసు. ఎంబీబీస్ చేసినట్లు సాయి పల్లవి అనేక ఇంటర్వూస్ లో చెప్పారు. హీరోయిన్ గా రిటైర్ అయితే వైద్య వృత్తి చేసుకుంటానని సాయి పల్లవి వెల్లడించారు. తెలుగులో సాయి పల్లవి మొదటి చిత్రం ఫిదా. 

మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ సైన్స్ స్టూడెంట్. ఆమె బీఎస్సీ డిగ్రీ చేశారు. 36 ఏళ్ల శృతి హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా 2009లో లక్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 
 

67

ఇక జీరో సైజు బేబీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బిఎస్పీ చేశారు. 2009లో విడుదలైన జల్లి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నారు. 

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. 2003లో మలయాళ పరిశ్రమలో నయనతార కెరీర్ మొదలైంది. ఇటీవల దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న నయనతార సరోగసి పద్ధతిలో కవల పిల్లల్ని కన్నారు. 
 

77
Samantha

Samantha

యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంబీబీఎస్ స్టూడెంట్. ఆమె చదువు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. చేతినిండా సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు. 

సమంత చదువులో ఫస్ట్. చిన్నప్పటి నుండి సమంత చాలా చురుగ్గా ఉండేవారట. టాపర్ అట కూడాను. కాగా సమంత చెన్నైలో బి. కామ్ పూర్తి చేశారు. 2010లో విడుదలైన ఏమాయ చేశావే మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved