బాత్ టబ్ లో స్నానం చేస్తూ సెల్ఫీలు...తెగించి చూపించేస్తున్న సమంత
సమంత ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్నారు. భర్త చైతూతో కలిసి ఆమె మాల్దీవ్స్ కి వెళ్లడం జరిగింది. అక్కడ అందమైన సాగర తీరంలో చైతూతో ఎంజాయ్ చేస్తున్నారు.
సమంత తన మాల్దీవ్స్ ట్రిప్ కి సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కొన్ని హాట్ హాట్ ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ లో పెట్టి హీటెక్కిస్తున్నారు.
అందంగా గులాబీ రేకులతో అలంకరించిన బాత్ టబ్ లో స్నానమ్ చేస్తూ సెల్ఫీకి పోజిచ్చారు సమంత. బాత్ టబ్ లో బ్రాతో సమంత క్లీవేజ్ షో ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ అయ్యింది. సమంత ఫ్రెండ్స్ చైతూతో కలిసి స్నానం చేయాలని, ఏర్పాటు చేసిన బాత్ టబ్ లో సమంత ఒక్కటే స్నానం చేశారట.
సామ్ వెకేషన్ ఆమె ఫ్యాన్స్ కి సరదా పంచుతుంది. ఆమె లేటెస్ట్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ గా తీరికలేని జీవితం గడుపుతున్న సమంత మాల్దీవ్స్ లో ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. భర్తతో కలిసి స్కూబా డైవింగ్స్ వంటి సాహసాలు కూడా చేస్తున్నారు.
మరోవైపు ఆమె సినిమాలపై ఫోకస్ తగ్గించారు. సమంత కొత్త సినిమాకు సైన్ చేసి చాలా కాలం అవుతుంది. తెలుగులో సమంత లేటెస్ట్ మూవీ జాను. ఈ మూవీ పరాజయం పాలైనా... సమంత నటనకు ప్రశంసలు దక్కాయి.
కొత్తగా సమంత హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోకి గెస్ట్ హోస్టింగ్ చేసిన సమంత, ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతున్న సామ్ జామ్ టాక్ షో కోసం ఫుల్ టైం హోస్ట్ గా మారారు.
ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ మరియు మెగాస్టార్ చిరంజీవిలను సమంత ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక సమంత నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది...