షూటింగ్ లో క్యూట్ గా కనిపించే సమంత ఇంటిదగ్గర అమ్మగా మాత్రం చాలా సీరియస్ అట

First Published Mar 17, 2021, 2:37 PM IST


హోస్టుగా సామ్ జామ్ అంటూ స్టార్స్ అందరినీ ఓ ఆటాడుకుంది సమంత. ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ టాక్ షోలో చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా వంటి టాప్ స్టార్స్ పాల్గొని సమంత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.