MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొద్ది రోజుల్లోనే నాగ చైతన్య పెళ్లి..వృధా ఖర్చు అంటూ సమంత నోటి వెంట పరోక్షంగా కామెంట్స్ ?

కొద్ది రోజుల్లోనే నాగ చైతన్య పెళ్లి..వృధా ఖర్చు అంటూ సమంత నోటి వెంట పరోక్షంగా కామెంట్స్ ?

సమంత, నాగ చైతన్య మూడేళ్ళ క్రితం విడిపోయారు. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 24 2024, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సమంత, నాగ చైతన్య మూడేళ్ళ క్రితం విడిపోయారు. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సమంత పూర్తిగా తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. నాగ చైతన్య సినిమాలు చేస్తూ మరో భాగస్వామిని వెతుక్కున్నాడు. 

25

సమంతతో విడిపోయాక చైతు శోభిత ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ మరికొద్ది రోజుల్లో డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్నారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో పెళ్లి సింపుల్ గా జరగబోతున్నట్లు నాగార్జున ఆల్రెడీ ప్రకటించారు. పెళ్ళికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో సమంత చేసిన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 

35

సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో విడుదలయింది. సమంత, వరుణ్ ధావన్ ఈ వెబ్ సిరీస్ లో జంటగా నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కింది. తాజాగా సమంత, వరుణ్ ధావన్ ఓ చాట్ షోలో పాల్గొన్నారు. వరుణ్ ధావన్ సమంత ని కొన్ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగారు. 

45

నీ జీవితంలో భారీ మొత్తం డబ్బు వృధాగా ఖర్చు చేసిన సందర్భం ఏంటి అని వరుణ్ ధావన్ ప్రశ్నించారు. దీనికి సమంత బదులిస్తూ నా ఎక్స్  (మాజీ భర్త) కోసం ఇచ్చిన ఖరీదైన గిఫ్టులు అని సమంత తెలిపింది. వెంటనే వరుణ్ ధావన్ ఎంత ని అడగగా సామ్ నవ్వేసింది. నాగ చైతన్యకి గిఫ్ట్స్ ఇవ్వడానికి భారీ డబ్బు ఖర్చు చేసినట్లు సామ్ పరోక్షంగా తెలిపింది. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

55

సమంత, నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2021 లో వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. నాగ చైతన్య ఇష్టప్రకారం శోభితతో రెండో పెళ్లి సింపుల్ గా జరగబోతున్నట్లు నాగార్జున ఇటీవల తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Teaser Review: `ధురంధర్ 2` టీజర్ రివ్యూ.. 2000 కోట్ల మూవీ లోడింగ్‌? ఆ రేంజ్‌లో ఉందా?
Recommended image2
OTT Film: డైరెక్ట్ ఓటీటీలో ఆనంద్‌ దేవరకొండ మూవీ.. `తక్షకుడు` టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Rajasekhar: నేనేమీ శ్రీరామచంద్రుడిని కాదు, కొన్ని తప్పులు చేశా, జీవిత ముందే ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved