MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Samantha : బాల్యాన్ని గుర్తుచేసుకున్న సమంత.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చే పనిలో సామ్ బిజీ!

Samantha : బాల్యాన్ని గుర్తుచేసుకున్న సమంత.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చే పనిలో సామ్ బిజీ!

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) తాజాగా తన గురించిన ఓ విషయాన్ని పంచుకుంది. బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గా పోస్టు పెట్టింది.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 13 2024, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియా మొత్తం ఈ ముద్దుగుమ్మకు అభిమానులు ఉన్నారు. బడా హీరోల సరసన నటించి తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సామ్ కు గట్టి ఫ్యాన్ ఫాలోయింగే ఉంటుంది. ఆమెను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఇక సమంత కూడా తన గురించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. 

36

ఇప్పటికే తను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. దాని నుంచి పూర్తి కోలుకునేందుకు ఏడాది పాటు సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ సమయంలో ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ వస్తోంది. 

46

తాజాగా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తన చిన్నప్పుడు అకాడమిక్ సెలబస్ కు సంబంధించిన పుస్తకాల కంటే... ఇతర పుస్తకాలనే ఎక్కువగా చదివేదంట సామ్. మళ్లీ ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టు చెప్పింది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది. 

56

‘నేను చిన్నప్పుడు మా సిలబస్‌కి మించిన పుస్తకాలు చదువుతాను. ఏ సబ్జెక్ట్‌లో అయినా పరిశోధన చేయడం, లీనమవడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు, నేను మళ్లీ చదువుతున్నాను.  చాలా సంవత్సరాల తర్వాత నా మనసు ఉప్పొంగుతోంది.. నా నోట్‌బుక్‌లు నిండాయి.. త్వరలోనే మీతో పంచుకుంటాను.’ అంటూ రాసుకొచ్చింది.

66

అయితే సామ్ త్వరలోనే తన హెల్త్ పాడ్ కాస్ట్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతోంది.  వారంలోగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సూత్రాలు, నియమాలు, హెల్త్ పై అవగాహన కల్పించేందుకు ఈ పాడ్ కాస్ట్ ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఇక సామ్ నెక్ట్స్ ‘సిటాడెల్’తో అలరించనుంది. 

About the Author

SN
Shreekanth Nuthi
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved