MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha Ruth Prabhu : బికినీలో షాకిచ్చిన సమంత.. కొలనులో ఏకాంతంగా సామ్ జలకాలాటలు.. ఇంటర్నెట్ బ్రేక్

Samantha Ruth Prabhu : బికినీలో షాకిచ్చిన సమంత.. కొలనులో ఏకాంతంగా సామ్ జలకాలాటలు.. ఇంటర్నెట్ బ్రేక్

సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)  షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఏకంగా బికినీ లుక్ లో మెరిసి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది సామ్... ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 23 2024, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన అభిమానులకు రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తూ అదరగొడుతోంది. 

26

కొన్నాళ్లుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంది. దాంతో సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిగా ఎలాంటి ప్రాజెక్ట్ కు వర్క్ చేయడం లేదు. 
 

36

కొద్దిరోజుల నుంచి సమంత పూర్తిగా ఆరోగ్యంగా మారింది. చాలా యాక్టివ్ గా పబ్లిక్ అపియరెన్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. వరుసగా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతోంది. 
 

46

కానీ తాజాగా మాత్రం సామ్ తన లుక్ తో షాకిచ్చింది. ఈసారి ఏకంగా బికినీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ట్రిప్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ బికినీ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. 
 

56

సామ్ మలేషియాలోని The Datai Langkawiలో ఉంది. నేచర్ కు దగ్గరగా ఉంటూ కనిపించింది. ఈ క్రమంలో బికినీలో కనిపించింది. ఏకాంతంగా కొలనులో ఈదుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

66

అయితే, సమంత చాలా రోజుల తర్వాత బికినీలో దర్శనమివ్వడంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. సామ్ ఫొటోలను నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక సమంత చివరిగా ‘ఖుషి’ చిత్రంతో అలరించింది. నెక్ట్స్ ‘సిటాడెల్’ సిరిస్ తో అలరించనుంది. 

About the Author

SN
Shreekanth Nuthi
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth లోకి నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. జడ్జ్ చైర్ పై రష్మి కామెంట్స్ కు మెగా బ్రదర్ షాకింగ్ రిప్లై..
Recommended image2
Allu Arjun ఫోటో వాడుతున్నారా..? తేడా వస్తే ఇక జైలుకే.. ఐకాన్ స్టార్ విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే?
Recommended image3
Mrunal Thakur, Dhanush డేటింగ్, లవ్ రూమర్స్‌ లో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఏం చేయబోతున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved