MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత, రష్మిక, శృతి, నయనతార, ఇలియానా... స్టార్స్ షాకింగ్ బ్రేకప్ లవ్ స్టోరీస్!

సమంత, రష్మిక, శృతి, నయనతార, ఇలియానా... స్టార్స్ షాకింగ్ బ్రేకప్ లవ్ స్టోరీస్!

సామాన్యులైనా సెలబ్రిటీలైనా... ఆడామగా ఓ చోట చేరితే ప్రేమ చిగురించడం చాలా సహజం. కలిసి నటించే హీరో, హీరోయిన్స్ మధ్య కూడా ఆకర్షణ, ప్రేమ సర్వసాధారణంగా మొదలవుతాయి. కొన్ని ప్రేమ కథలు పెళ్లి తీరం చేరితే కొన్ని ప్రేమ కథలు బ్రేకప్ రూపంలో ట్రాజిక్ ఎండింగ్ కలిగి ఉంటాయి.  

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 13 2021, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
సమంత, నయనతార, ఇలియానా, రష్మిక, శృతి వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ప్రేమలో పడి చివరకు విడిపోయారు. మరి మన టాలీవుడ్ హీరోయిన్స్ బ్రేకప్ లవ్ స్టోరీస్ చూద్దామా...

213
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ 2010లో స్టార్ట్ అయ్యింది. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత, కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమలో పడ్డారు.

313
2013లో విడుదలైన జబర్ధస్త్ మూవీలో సిధార్థతో కలిసి నటించారు ఆమె. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ళు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఐతే అనూహ్యంగా విడిపోయారు ఈ జంట. తర్వాత నాగ చైతన్య ప్రేమలో పడిన సమంత 2017లో అతన్ని వివాహం చేసుకున్నారు.

413
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా వెండితెరను ఏలుతుంది నయనతార. నయనతార కూడా కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమ వ్యవహారం నడిపారు. తమిళ యంగ్ హీరో శింబుతో ఆమె చాల కాలం రిలేషన్ లో ఉన్నారు. కొన్నాళ్ల తరువాత శింబుకి ఆమె బ్రేకప్ చెప్పారు .

513
అనంతరం పెళ్ళై ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవాతో ఆమె ఎఫైర్ పెట్టుకున్నారు. నయనతార కోసం ప్రభుదేవా భార్యకు విడాకులు ఇచ్చాడు. చివరకు ఆయనతో కూడా విడిపోయిన నయనతార, ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తున్నారు.

613
ఇక స్టార్ కిడ్ శృతి హాసన్ జీవితంలో కూడా ఒకటికి రెండు బ్రేకప్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. హీరో సిద్ధార్థతో శృతి కొన్నాళ్లు రిలేషన్షిప్ మైంటైన్ చేశారు. కొన్నాళ్లకు అతనికి బ్రేకప్ చెప్పారు.

713
తరువాత లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే అనే వ్యక్తితో ఆమె ఎఫైర్ పెట్టుకున్నారు. మైఖేల్ తో ఓపెన్ గా తిరిగిన శృతి, అతన్ని పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. కానీ 2019లో వీరిద్దరూ విడిపోయారు. లేటెస్ట్ గా శాంతా హజారికా అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు.

813
రష్మిక మందాన డెబ్యూ మూవీ కిరాక్ పార్టీ. ఈ చిత్ర హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డ రష్మిక ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు. కొద్దిరోజులలో పెళ్లి అనగా, రక్షిత్ శెట్టికి ఆమె బ్రేకప్ చెప్పారు.

913
ప్రస్తుతం టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక సన్నిహితంగా ఉంటున్నారు. విజయ్, రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అని చాలా కాలంగా వినిపిస్తుంది.

1013
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఇలియానా లైఫ్ లో కూడా బ్రేకప్ లవ్ స్టోరీ ఉంది. ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చాల కాలం రిలేషన్ లో ఉన్నారు. అనోహ్యంగా ఆండ్రూ ఇలియానాకు బ్రేకప్ చెప్పారు.

1113
ఈ సంఘటన ఇలియానాను మెంటల్ గా అనేక ఇబ్బందులకు గురి చేసింది. ఆమె డిప్రెషన్ లోకి వెళ్లారు. ఇప్పుడిప్పుడే ఆమె సాధారణ స్థితికి చేరుకుంటున్నారు.

1213
కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా చాలా కాలం ప్రేమించుకున్నారు. వీరి ప్రైవేట్ పిక్స్ కూడా బయటికి రావడం జరిగింది. వీరిద్దరి మధ్య కూడా ఇప్పుడు బంధం లేదని టాక్.

1313
మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషా, రానా మధ్య లవ్ ఎఫైర్ నడిచింది. వీరి బంధం బహిర్గతం కాకున్నప్పటికీ లవ్ ఎఫైర్ నడిపారు. గత ఏడాది రానా మిహికా బజాజ్ ని వివాహం చేసుకోగా, త్రిషా పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved