అనుష్క, పూజా, రష్మిక, తమన్నా, కీర్తిలను వెనక్కి నెట్టేసిన సమంత.. రేర్‌‌ ఫీట్‌

First Published Feb 7, 2021, 4:25 PM IST

సమంత రేర్‌ ఫీట్ ని చేరుకుంది. తన ఫాలోయింగ్‌లో మరో మైలురాయిని చేరుకుంది. అనుష్క, పూజా హెగ్డే, తమన్నా, రష్మిక మందన్నా, కీర్తిసురేష్‌ వంటి హీరోయిన్లని వెనక్కి నెట్టేసింది. సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని పెంచుతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మైల్‌స్టోన్‌ని చేసుకుంది. ఈ సందర్భంగా సమంత థ్యాంక్స్ చెప్పింది.