పరాయి మగాడితో అసభ్యకరమైన ఫోజులో సమంత... విషయం బయటికి రావడంతో....

First Published Jan 23, 2021, 8:53 AM IST

స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ పోస్ట్ ఆమె అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది. పరాయి మగాడి వడిలో కాళ్ళు పెట్టుకొని పడుకున్న సమంత ఫోటో సంచలనం రేపింది. ఆ ఫోటో కొంచెం అసభ్యంగా ఉండడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.