MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • సమంత- చైతూ విడాకులు: అక్టోబర్ 6న ఏమి జరగనుంది?.... చిత్ర వర్గాలలో సర్వత్రా ఉత్కంఠ!

సమంత- చైతూ విడాకులు: అక్టోబర్ 6న ఏమి జరగనుంది?.... చిత్ర వర్గాలలో సర్వత్రా ఉత్కంఠ!

సమంత(Samantha), చైతూ వివాహ బంధంపై నీలి నీడలు అలుముకున్నాయి. కారణం ఏదైనా సమంత, చైతూ దూరంగా ఉంటున్నారు. సామ్- నాగ చైతన్య విడాకులు తీసుకోవడమే తరువాయి, అంతగా వీరి బంధం చెడింది, అనేది మీడియా కథనాల సారాంశం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 23 2021, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


ఇక సమంత, చైతూ గచ్చిబౌలీ లోని నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు, ఇద్దరూ ఎవరి పేరెంట్స్ తో వాళ్ళు ఉంటున్నారని సమాచారం. కెరీర్ ప్రణాళిక భాగంగా సమంత తన మకాం ముంబైకి మార్చేస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అలాగే మామ నాగార్జున బర్త్ డే వేడుకలకు డుమ్మా కొట్టిన సమంత, తన మిత్రులతో పాటు గోవా టూర్ కి వెళ్లారు. ఈ టూర్ లో నాగ చైతన్య లేకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీసింది. 

38


ఇక మీడియా కథనాల ప్రకారం సమంత, చైతన్య కుటుంబ సభ్యులు ఇద్దరికీ సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారట. అలాగే కౌన్సిలింగ్ కూడా హాజరయ్యారట. ఫలితం మాత్రం శూన్యం కాగా, విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. 


 

48

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమంత, చైతూ విడాకులకు అప్లై చేశారట. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని, ఈ లోపు ఎటువంటి కామెంట్స్ చేయకూడదని భావిస్తున్నారట. 
 

58


ఇక సమంతకు విడాకుల భరణం క్రింద రూ. 300కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు వార్తలు రావడం సంచలనం రేపుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి పుకార్లు మాత్రమే, కారణం అధికారికముగా ఇరువర్గాలలో ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. 
 

68


అయితే అక్టోబర్ 6న సమంత, చైతూ విడాకులు, వాళ్ళ బంధంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కలదు. ఆ రోజు ఈ జంట 4వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోనున్నారు. పెళ్లి రోజు సోషల్ మీడియా వేదికగా వారి స్పందన, కామెంట్స్, పోస్ట్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. 
 

78

పెళ్లి రోజు నాడు పరస్పరం బెస్ట్ విషెష్ తెలుపుకున్న నేపథ్యంలో వీరి మధ్య గొడవలు ఉన్నా, అవి విడాకులు తీసుకునేంత తీవ్ర స్థాయిలో లేవని అనుకోవచ్చు. అసలు ఇద్దరూ ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉన్నా, పరోక్ష కామెంట్స్ తో దాడి చేసుకున్నా, విషయం పెద్దదిగా, ప్రచారం అవుతున్న విడాకుల వార్తలలో నిజం ఉన్నట్లుగా భావించవచ్చు.

88

కాబట్టి అక్టోబర్ 6 సమంత, చైతు జీవితంలో కీలకమైన రోజు కానుంది. రీసెంట్ గా చైతూ నటించిన లవ్ స్టోరీ ట్రైలర్ పై సమంత బాగుంది అంటూ కామెంట్ చేయగా, చైతూ థాంక్స్ చెప్పారు. ఇదే చివరిగా వీరి మధ్య జరిగిన కీలక సంఘటన. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image2
Irumudi Day 2 Collections: రెండో రోజు ఇరుముడి కి దిమ్మతిరిగే కలెక్షన్లు, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న రవితేజ మూవీ
Recommended image3
Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved