కురచ ప్యాంటు తిరగేసి వేసుకున్నావా... సమంత లుక్ పై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్!

First Published Jan 21, 2021, 3:51 PM IST


సమంత ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతున్నారు. తన డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీమాన్ 2 విడుదల నేపథ్యంలో ఆమె ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీని కోసం సమంత ప్రత్యేకమైన ఫోటో షూట్స్ చేస్తుండగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి.