నవ్వుతో పడేస్తున్న సమంత..కుర్రాళ్లని ఫిదా చేస్తున్న నయా పిక్స్

First Published Feb 2, 2021, 4:44 PM IST

సమంత కుర్ర హీరోయిన్లకి పోటీనిస్తుంది. అప్‌కమ్మింగ్‌ గ్లామర్‌ బ్యూటీలను సైతం అందంలో వెనక్కి నెట్టేస్తుంది. ఫ్యాషన్‌ విషయంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు గ్లామరస్‌ ఫోటోలను పంచుకోగా, అవి ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. తన ట్రెండీ వేర్‌ `సాకి` కోసం సమంత లేటెస్ట్ ఫ్యాషన్‌ దుస్తుల్లో పోజులిచ్చింది.