MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Mahesh Babu-Samantha: మహేష్ బాబుతో సమంతను కలపాలని చూస్తున్న త్రివిక్రమ్.. వర్కౌట్ అవుతుందా..?

Mahesh Babu-Samantha: మహేష్ బాబుతో సమంతను కలపాలని చూస్తున్న త్రివిక్రమ్.. వర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్ సినిమాల్లో  సూపర్ పెయిర్ గా గతంలో వరుస హిట్స్ కొట్టారు మహేష్-సమంత. వీరిద్దరి కాంబినేషన్ ను మరోసారి కలపాలని చూస్తున్నాడట మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి అది నిజమేనా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 01 2022, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో హ్యాట్రిక్ మూవీస్ చేసిన జంటల్లో మహేష్ బాబు -సమంత కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నాలుగో సారి ఈ జంట సిల్వర్ స్క్రీ న్ పై సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న మహేష్ బాబు .. ఈ సినిమా తరువాత వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. అటు త్రివిక్రమ్ కూడా ఈసినిమాపై ఏడాదికి పైగా వర్కౌట్ చేసి.. రెడీగా ఉన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 అయితే ఈమూవీలో హీరోయిన్ గా చాలా మందిని అనుకున్నారు టీమ్. లాస్ట్ కి పూజా హెగ్డే అయితే కరెక్ట్ అని దాదాపు ఫిక్స్అయ్యారు. పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటూ..టాక్ కూడా నడిచింది సోషల్ మీడియలో. అంతా రెడీ అయ్యింది.. కాంబినేషన్  ప్రకటించి.. ఇక షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అనుకున్న టైమ్ లో  పూజా హెగ్డే  ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది. పూజా అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాకు డేట్స్ అజెస్ట్ అవ్వక.. కొన్ని క్రియేటీవ్ ప్రాబ్లమ్స్ రావడంతో పూజా ఈ ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి.

35

మరి ఇది నిజం అయితే పూజా ప్లేస్ లో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారు అన్న ప్రశ్నకు సమంత పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈసినిమాలో మహేష్ జోడీగా సమంతను తీసుకోవాలి అని అనుకుంటున్నాడట త్రివక్రమ్ శ్రీనివాస్. మహేష్ సమంత కాంబినేషన్ లో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం సినిమాలు వచ్చాయి. త్రివిక్రమ్ – సమంత కాంబోలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది. తనకు లక్కీ హీరోయి అవ్వడంతో మహేష్ కు జతగా సమంతను తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.

45

అయితే సమంత హీరోయిన్ గా ఫామ్ లో లేదు. స్టార్ స్టేటస్ మాత్రం అలాగే ఉంది. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో తన ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతోంది. అప్పటికంటే ఇప్పుడే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది సమంతకు. పైగా రీసెంట్ గా పుష్ప సినిమాలో చేసిన పాటకు అదరిపోయ రెస్పాస్ వస్తుంది. ఇక అప్పటికంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటుందట. ఇలాంటి టైమ్ లో సమంత ఇమేజ్ ను దృస్టిలో పెట్టుకుని సూపర్ స్టార్ తో జోడీగా చూపించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

55

మరి దీనికి మహేష్ బాబు స్పందన ఎలా ఉంటుందో చూడాలి..? ఒక వేళ ఈ జంట మళ్ళీ స్క్రీన్ పై కనిపిస్తే.. దూకుడు రేంజ్ హిట్ వస్తుందా..? లేక బ్రహ్మోత్సవంలా చతికల పడుతుందా..? అసలు వీరి జంట్ మళ్ళీ స్క్రీన్ మీద వర్కౌట్ అవుతుందా..? ఇది సాధ్యమయ్యే పనేనా చూడాలి..? త్రివిక్రమ్ మాత్రం ప్లాన్ చేస్తే గట్టిగనే ఉంటుంది. అన్నీ ఆలోచించి ప్లాన్ చేస్తాడు త్రివిక్రమ్.. మరి ఇది ఎంత వరకూ నిజమో ముందు ముంద చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved