MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • బాంబ్ పేల్చిన సమంత, రాజ్ నిడిమోరుతో కలిసి ఫ్యాన్స్ కు హింట్ ఇస్తోందా?

బాంబ్ పేల్చిన సమంత, రాజ్ నిడిమోరుతో కలిసి ఫ్యాన్స్ కు హింట్ ఇస్తోందా?

దీపావళి సందర్భంగా భారీ బాంబ్ పేల్చింది సమంత. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల వల్ల వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్.. ఈసారి దివాళి సందర్భంగా ఫ్యాన్స్ షాక్ అయ్యేలా ఓ హింట్ ఇచ్చే ప్రయత్నం చేసిందా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 21 2025, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సమంత దివాళి సెలబ్రేషన్స్
Image Credit : instagram / Samantha

సమంత దివాళి సెలబ్రేషన్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ దీపావళిని ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. అయితే ఈ పండుగ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఫ్యాన్స్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల వల్ల సమంత మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. సమంత ఈసారి దివాళిని రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలలో రాజ్ ఒక్కడితో కాకుండా, ఆయన ఫ్యామిలీతో కలిసి సమంత పండుగ జరుపుకుంది. ఆమె ఇలా సంబరాల్లో పాల్గొనడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సమంత డేటింగ్ వార్తలు
Image Credit : Instagram

సమంత డేటింగ్ వార్తలు

గత కొద్ది కాలంగా సమంతపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత మరోసారి రిలేషన్‌షిప్‌లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందన్న ప్రచారం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. దీనికి తోడు ఈమధ్య వీరిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇక దివాళి సందర్భంగా బయటకు వచ్చిన ఫోటోలు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఇక ఈ విషయంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రాజ్ తో రిలేషన్ విషయాన్ని సమంత హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Articles

Related image1
తాగుబోతులంతా సన్మానం చేయాలని అనుకున్న.. స్టార్ తెలుగు కమెడియన్ ఎవరో తెలుసా?
Related image2
సీఎం గా మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున పక్కా ప్లానింగ్.. ఫ్యాన్స్ కు ఇక పండగే
34
రాజ్ నిడిమోరుతో పరిచయం
Image Credit : Asianet News

రాజ్ నిడిమోరుతో పరిచయం

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఇండియా వైడ్ గా బాగా పాపులర్ అయ్యాడు రాజ్. తెలుగు, హిందీ భాషల్లో కొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేశారు. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించారు. ప్రస్తుతం పూర్తిగా వెబ్ సిరీస్ ల పై ఫోకస్ చేశారు రాజ్. ఈక్రమంలో ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ నుంచి సమంతతో రాజ్ కు పరిచయం ఏర్పడింది. రాజ్ నిడిమోరు, సమంతతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఫోటోలు వైరల్ అవుతుండటంతో సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారు. అయితే వీరిద్దరు మాత్రం డేటింగ్ వార్తలపై ఇంత వరకూ స్పందించలేదు.

44
నిర్మాతగా మారిన సమంత
Image Credit : Instagram

నిర్మాతగా మారిన సమంత

సమంత ఇప్పుడిప్పుడు మళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అవుతున్నారు. రీసెంట్ గా ఆమె నిర్మాతగా మారి ‘శుభం’ అనే సినిమాను నిర్మించారు. ఈసినిమాలో ఓ పాత్రలో కూడా సమంత నటించారు. ఈ మూవీ హిట్ అవ్వడంతో నిర్మాతగా మరిన్ని ప్రాజెక్ట్స్ నుసమంత ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత.. నాగచైతన్యతో పెళ్లి, విడాకుల తరువాత కాస్త తగ్గారు, వాటికి తోడు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా సినిమాల నుంచి ఏడాదిన్నరకు పైగా బ్రేక్ తీసుకుంది సామ్. మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన సమంత, ఇప్పుడు పూర్తిగా కోలుకొని తిరిగి కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. బాలీవుడ్ లో ఎక్కువగా వెబ్ సిరీస్ లు చేస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
తాగుబోతులంతా సన్మానం చేయాలని అనుకున్న.. స్టార్ తెలుగు కమెడియన్ ఎవరో తెలుసా?
Recommended image2
సీఎం గా మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున పక్కా ప్లానింగ్.. ఫ్యాన్స్ కు ఇక పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved