MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• సమంత అరుదైన రికార్డ్.. పవన్‌, మహేష్‌లకు షాక్‌..

సమంత అరుదైన రికార్డ్.. పవన్‌, మహేష్‌లకు షాక్‌..

స్టార్‌ హీరోయిన్‌ సమంత ట్విట్టర్‌లో అరుదైన రికార్డ్ సాధించింది. ట్విట్టర్‌లో `లేడీ ఐకాన్‌ సమంత` పేరుతో క్రియేట్‌ చేసిన ఒక యాష్‌ ట్యాగ్‌ లక్షల్లో రీట్వీట్లు పొందింది. ట్రెండ్స్ సమంత పేరుతో ఈ ట్వీట్ల వర్షం కురిపించారు. దీన్ని రెండు 57వేల ఎనిమిది వందల మంది ట్వీట్‌ చేశారు.

Aithagoni Raju | Updated : Aug 24 2020, 02:50 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

దీంతో ఎలాంటి బర్త్ డే యాష్‌ ట్యాగ్‌లకు కాకుండా సాధారణంగా, అకేషన్‌ లేకుండా ట్వీట్స్ చేయడం, ఇంతటి భారీ స్థాయిలో ట్వీట్లు చేయడం రికార్డ్ సృష్టించింది.

28

మొత్తంగా ఆదివారం సమంత ట్విట్టర్‌ని ఓ ఊపు ఊపేశారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా `లేడీ ఐకాన్‌ సమంత` యాష్‌ట్యాగ్‌తో కూడిన సమంత పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

38

తనని ఇంతగా అభిమానిస్తున్నందుకు సమంత నెటిజన్లకి, అభిమానులకి ధన్యవాదాలు తెలిపింది. వారికి ప్రేమకి కృతజ్ఞతాభావంతో ఉంటానని తెలిపింది.

48

అయితే ఇటీవల బర్త్ డే సీడీపీలతో మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌ లకు చెందిన హ్యాపీబర్త్ డే ట్వీట్లు 65మిలియన్ల వరకు చేసి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. కానీ సమంత ఎలాంటి అకేషన్‌ లేకుండా ఇంతగా హల్‌చల్‌ చేయడం విశేషం.

58

ఇదిలా ఉంటే సమంత బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది. ఎడ్యూకేషన్‌ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ఆదివారం వెల్లడించింది.

68

తన స్నేహితురాల్లు ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి, ఎడ్యకేషనిస్ట్ ముక్తా ఖురానాతో కలిసి ఏకం పేరుతో ప్రీ స్కూల్స్ లను ఏర్పాటు చేసింది.

78

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ లో దీన్ని ప్రారంభించారు. ఓ డిఫరెంట్‌ మెథడ్‌లో ఈ ప్రీ స్కూల్స్ ని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నట్టు సమంత తెలిపింది.

88

ఈ ఏడాది ప్రారంభంలో `జాను` సినిమాలో మెరిసిన అక్కినేని కోడలు..ఆ సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత అధికారికంగా ఇంకా ఏ సినిమా ప్రకటించలేదు. తమిళంలో ఓ సినిమా, తెలుగులో నందినిరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.  వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...

Recommended Stories
Top Stories