స్టార్లుగా రాణిస్తున్న సమంత, అనుష్క, కాజల్‌, తమన్నా, రష్మిక, కీర్తిసురేష్‌, నిధి..ఏం చదువుకున్నారో తెలుసా?

First Published Apr 27, 2021, 11:22 AM IST

సమంత, అనుష్క,కాజల్‌, తమన్నా, రష్మిక, కీర్తిసురేష్‌, నిధి అగర్వాల్‌, నయనతార, సాయిపల్లవి స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఆడియెన్స్ ని తన అందచందాలతో, నటనతో మైమరపిస్తున్నారు. మరి ఈ భామలు ఏం చదుకున్నారో తెలుసా? హీరోయిన్ల స్టడీస్‌పై ఓ లుక్కేద్దాం.