MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షర్ట్ విప్పి సమంతతో కలిసి విజయ్‌ దేవరకొండ క్రేజీ డాన్స్.. అరుపులతో ఊగిపోయిన ప్రాంగణం..

షర్ట్ విప్పి సమంతతో కలిసి విజయ్‌ దేవరకొండ క్రేజీ డాన్స్.. అరుపులతో ఊగిపోయిన ప్రాంగణం..

విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న `ఖుషి` సినిమాలోని పాటకి స్టెప్పులేశారు. అయితే అది మామూలు స్టెప్పులు కాదు, స్టేజ్‌పై వేల మంది అభిమానుల ముందు క్రేజీ స్టెప్పులతో ఉర్రూతలూగించారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 15 2023, 09:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్‌ సమంత కలిసి `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
212

ఈ నేపథ్యంలో `ఖుషి` మ్యూజిక్‌ కాన్సర్ట్ ఏర్పాటు చేసింది యూనిట్‌. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో భారీగా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. నోవాటెల్‌లో ఈవెంట్‌ జరుగుతుంది. వేల మంది అభిమానులు ఈ ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం. దీంతో హోరెత్తిపోయింది. 
 

312

అయితే ఇందులో విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి ఈవెంట్ స్టేజ్‌పైకి వచ్చారు. వీరి రాకతో ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిపోయింది. ఇద్దరు రాకింగ్‌ లుక్‌లో అదరగొట్టారు. ఈవెంట్‌కి హైలైట్‌గా నిలిచింది. 
 

412

అయితే ఇందులో విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి ఈవెంట్ స్టేజ్‌పైకి వచ్చారు. వీరి రాకతో ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిపోయింది. ఇద్దరు రాకింగ్‌ లుక్‌లో అదరగొట్టారు. ఈవెంట్‌కి హైలైట్‌గా నిలిచింది. 
 

512

ఇందులో విజయ్‌ దేవరకొండ వైట్‌ కోట్‌, ఫ్యాంట్‌ ధరించారు. సమంత బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఆమె టాప్‌ షోతో మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఈవెంట్‌కి అదిరిపోయే గ్లామర్‌ తీసుకొచ్చింది. అయితే ఈవెంట్‌లో సమంత, విజయ్‌ కలిసి చేసిన పని హైలైట్‌గా నిలిచింది. 
 

612

మ్యూజిక్‌ కాన్సర్ట్ వేదికపైకి వచ్చిన విజయ్‌ దేవరకొండ, సమంత.. అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. వెస్టర్స్ డాన్సులతో అదరగొట్టారు. సమంతతో కలిసి స్టేజ్‌పైకి వచ్చిన విజయ్‌.. తన షర్ట్ విప్పేసి మరీ సమంతతో కలిసి డాన్సు చేయడం హైలైట్‌గా నిలిచింది. 
 

712

రౌడీ బాయ్‌ విజయ్‌ షర్ట్ విప్పుతుంటే ఈవెంట్‌ మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత సమంతతో కలిసి ఆయన చేసి క్రేజీ డాన్సు పిచ్చెక్కించేలా ఉంది. ఆమె ఎత్తుకుని, ఒక హ్యాండ్‌తో తీసుకుని చేసిన డాన్సు మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించేలా ఉంది. 

812

మరోవైపు రొమాంటిక్‌ చూపులతో వాళ్లు చేసిన స్టెప్పులు, మూమెంట్స్ నెక్ట్స్ లెవల్‌. వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ ఎంట్రీగా ఇది నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఓ పదినిమిషాలపాటు స్టేజ్‌ని షేక్‌ చేసిందీ జోడీ.

912

ఆడియెన్స్ మధ్యలోకి వెళ్లి పాట పాడారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ వాహబ్‌తో కలిసి ఆడియెన్స్ చేత పాట పాడించారు. దీంతో మరోసారి ఈవెంట్‌ మొత్తం హోరెత్తిపోయింది. ఇందులో విజయ్‌ షర్ట్ విప్పి సమంతతో డాన్సు చేయడమే హైలైట్‌గా నిలవడం విశేషం.

1012

ఇక ఈ ఈవెంట్‌లో విజయ్‌, సమంతతోపాటు దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు, విజయ్ ఫాదర్‌ గోవర్థన్‌, అమ్మ, తమ్ముడు హీరో ఆనంద్ దేవరకొండ, మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్స్ పాల్గొన్నారు. 
 

1112

`ఖుషి` మ్యూజికల్‌ కాన్సర్ట్ లో దర్శకుడు శివ నిర్వాణతో కలిసి విజయ్‌ దేవరకొండ. ఈవెంట్‌లో తనదైన డైలాగ్‌లతో దర్శకుడు సైతం అలరించారు.

1212

విజయ్‌, సమంత కలిసి నటించిన `ఖుషి` మ్యూజికల్‌ ఈవెంట్‌కి భారీగా ఆడియెన్స్ తరలి వచ్చారు. వేల మందిగా రావడంతో నోవాటెల్‌ మొత్తం కిక్కిరిసి పోయింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved