సమంత నటనలోనే కాదు వాటిల్లోనూ టాప్‌.. ఇదిగో ప్రూఫ్‌!

First Published 15, Sep 2020, 7:28 PM

సమంత అంటే మనకు స్టార్ హీరోయిన్‌గానే తెలుసు. ఈ మధ్య వరుసగా బిజినెస్‌లు ప్రారంభిస్తూ వ్యాపారవేత్తగానూ సత్తాచాటుతోంది. అయితే సమంత నటి, బిజినెస్ఉమెన్‌ మాత్రమే కాదు నెంబర్ వన్ స్టూడెంట్‌ కూడా.. కావాలంటే మీరే చూడండి.

టాలెంటెడ్ హీరోయిన్ సమంత లాక్‌ డౌన్‌ కారణం భర్త నాగచైౌతన్య, పెంపుడు కుక్క హష్‌తో కలిసి ఇంట్లోనే ఉంటుంది. సినిమా షూటింగ్‌లు లేకపోయినా సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌తో అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది సామ్.

ఇటీవల సమంత ఇన్‌స్టాగ్రామ్  పేజ్‌ అరుదైన మైల్‌ స్టోన్‌ను అందుకుంది. ఆమె పేజ్‌ 12 మిలియన్ల ఫాలోవర్స్‌ మార్క్‌ను అందుకుంది. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ ఫోటోతో పాటు ఎమోషనల్ కామెంట్ చేసింది.

12 మిలియన్ల ప్రేమ ఇప్పుడు ఎప్పటికీ అంటూ అభిమానులు తన పట్ల చూపిస్తున్న అభిమానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత.

గతంలో సమంత తన మార్క్స్ లిస్ట్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఆ ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి.

సమంత తన 10 వ తరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని మార్క్స్‌ షీట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ రిపోర్ట్స్‌ లో సమంత మార్క్స్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

చెన్నైలోని సెయింట్ స్టీఫెన్స్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌ టెన్త్‌ చదివిన సామ్, తన మార్క్‌ షీట్ ను అభిమానులతో షేర్ చేసుకుంది.

అయితే సమంత షేర్ చేసిన రిపోర్ట్‌ కార్డులు సరైనవేనా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ కొంత మంది నెటిజెన్లు ట్వీట్లు చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే చివరగా ఓ బేబీ సినిమాలో నటించిన సమంత తరువాత మరే సినిమాను అంగీకరించలేదు. త్వరలో హిందీ వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టనుంది సమంత.

loader