నాగ చైతన్య మొదటి భార్య నన్ను ఇబ్బంది పెడుతుంది: సమంత

First Published 19, May 2020, 12:49 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హాట్ కపుల్ నాగచైతన్య, సమంతల దాంపత్య జీవితం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట తమ రొమాంటిక్‌ ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

కొద్ది రోజుల క్రితం మంచు లక్ష్మీ నిర్వహించిన ఓ టాక్‌ షోలో పాల్గొన్న సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షోలో తన బెడ్‌ రూం సీక్రెట్స్‌ను కూడా బయటపెట్టింది సామ్‌.

షోలో భాగంగా యాంకర్‌ మంచు లక్ష్మీ సమంతను ఓ ప్రశ్న వేసింది. నువ్వు సింగిల్‌ గా ఉన్నప్పటికీ ఓ వ్యక్తితో కలిసుంటున్నప్పటికీ నువ్వు ఫీల్ అవుతున్న మూడు డిఫరెన్సెస్‌ ఏంటి అని ప్రశ్నించింది లక్ష్మీ

ఈ ప్రశ్నకు సమాధానంగా చైతన్య మొదటి భార్య మా ఇద్దరి మధ్య ఓ అడ్డు గొడగా మారింది అని కామెంట్ చేసింది.

బెడ్ రూమ్‌లోని ఓ పిల్లో నాగ చైతన్యకు మొదటి భార్య అని చెప్పింది. అప్పుడప్పుడు నేను ముద్దు పెట్టాలనుకున్నా కూడా ఆ పిల్లో అడుపడుతుందని సరదాగా కామెంట్ చేసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ జంట పెళ్లి తరువాత కూడా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా సమంత ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా, నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్‌ స్టోరి సినిమాలో నటిస్తున్నాడు.

loader