రెండు జడల పాపాయి సమంత వయ్యారాలు!

First Published 6, Jun 2019, 6:57 PM IST

సమంత నటిస్తున్న తాజా చిత్రం 'ఓ బేబీ'. మహిళా దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. సీనియర్ నటి లక్ష్మి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సమంత మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఓ బేబీ చిత్రం జులై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

ఓ బేబీ చిత్ర విడుదలకు నెలరోజుల సమయం ఉండగానే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఓ బేబీ చిత్ర ప్రచారంలో భాగంగా సమంత రెండు జడలతో కనిపించిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగానే క్యూట్ గా కనిపించే సమంత ఈ ఫొటోల్లో మరింతగా ఆకర్షించే విధంగా ఉంది.

అల్లరి పిల్లగా సమంత ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.

ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడం అంటే సమంతకు చాలా ఇష్టం. గత ఏడాది నుంచి సమంత వరుసగా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటిస్తోంది.

రంగస్థలం, మహానటి, యుటర్న్ లాంటి చిత్రాల్లో సమంత నటనకు ప్రశంసలు దక్కాయి.

రీసెంట్ గా సమంత, నాగ చైతన్య కలసి మజిలీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో సమంత భర్తని ప్రేమించే భార్యగా అద్భుతంగా నటించింది.

ఇక ఓ బేబీ చిత్రం ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఓ ఫోటో స్టూడియోలోకి వెళ్లిన వృద్ధురాలు 20 యువతిగా తిరిగి వస్తుంది.

ఆమె ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది అనేదే ఓ బేబీ చిత్రం.

రావు రమేష్, నాగ అశ్విన్, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఓ బేబీ చిత్రంలో అల్లరి చేష్టలు చేసే యువతిగా సమంత పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఇక నాగార్జున నటిస్తున్న మన్మథుడు 2లో సమంత చిన్న కామియో రోల్ పోషిస్తోంది.

తమిళ చిత్రం 96 తెలుగు రీమేక్ లో కూడా సమంత నటించాల్సి ఉంది.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా సంయుక్త నిర్మాణంలో ఓ బేబీ చిత్రం తెరకెక్కుతోంది.

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బేబీ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో వేచిచూడాలి.

loader