MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సమంత చైతూ విడాకులు రూమర్స్: భరణం క్రింద అక్కినేని ఫ్యామిలీ సమంతకు  ఇస్తుంది ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

సమంత చైతూ విడాకులు రూమర్స్: భరణం క్రింద అక్కినేని ఫ్యామిలీ సమంతకు  ఇస్తుంది ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

గత కొన్ని వారాలుగా, నటి సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడాకుల పుకార్లు వార్తల్లో ఉన్నాయి. ఆమె తన సోషల్ మీడియా ఖాతా ల నుండి 'అక్కినేని'ని తొలగించడంతో ఇదంతా ప్రారంభమైంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2021, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక సమంత, చైతూ గచ్చిబౌలీ లోని నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు, ఇద్దరూ ఎవరి పేరెంట్స్ తో వాళ్ళు ఉంటున్నారని సమాచారం. కెరీర్ ప్రణాళిక భాగంగా సమంత తన మకాం ముంబైకి మార్చేస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


అలాగే మామ నాగార్జున బర్త్ డే వేడుకలకు డుమ్మా కొట్టిన సమంత, తన మిత్రులతో పాటు గోవా టూర్ కి వెళ్లారు. ఈ టూర్ లో నాగ చైతన్య లేకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీసింది. 

36


ఇక మీడియా కథనాల ప్రకారం సమంత, చైతన్య కుటుంబ సభ్యులు ఇద్దరికీ సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారట. అలాగే కౌన్సిలింగ్ కూడా హాజరయ్యారట. ఫలితం మాత్రం శూన్యం కాగా, విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. 

46


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమంత, చైతూ విడాకులకు అప్లై చేశారట. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని, ఈ లోపు ఎటువంటి కామెంట్స్ చేయకూడదని భావిస్తున్నారట. 

56


మరొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే... సమంత భరణం క్రింద చైతన్య నుండి రూ. 50 కోట్లు తీసుకోనున్నారట. ఈ జంట అక్టోబర్ 07, 2017 న గోవాలో  వివాహం చేసుకున్నారు. వారు హిందూ మరియు క్రైస్తవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 

66

ఇక ఇవన్నీ రూమర్స్ మాత్రేమే కాగా, దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. సమంత సోషల్ మీడియా పోస్ట్స్, ప్రవర్తన ఆధారంగా ఈ కథనాలు వెలువడుతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved