MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సల్మాన్ ఖాన్ రామ్ జన్మభూమి వాచ్.. కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

సల్మాన్ ఖాన్ రామ్ జన్మభూమి వాచ్.. కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

సల్మాన్ ఖాన్ చేతికున్న వాచ్ చూశారా? ఆ వాచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా? నిజంగా ఆ వాచ్ కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 28 2025, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

సల్మాన్ ఖాన్ సినిమా 'సికిందర్' విడుదలకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సినిమా మార్చి 30న రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతోంది.  ఈసినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతునర్న వేళ.. సల్మాన్ ఖాన్ కు సబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సల్మాన్ వాచ్ గురించి టాక్ నడుస్తోంది.

Also Read: ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన హీరోయిన్ ? ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

సల్మాన్ ఖాన్ రామ్ మందిర్ జన్మభూమి వాచ్

సల్మాన్ ఖాన్ ఫోటోలు షేర్ చేస్తూ మార్చి 30న థియేటర్లలో కలుద్దాం అని రాశాడు. సల్మాన్ పోస్ట్ చూసిన తర్వాత, ప్రజల దృష్టి వెంటనే అతని వాచ్‌పైకి వెళ్లింది. చాలా మంది ఈ వాచ్ ను చూసి షాక్ అవుతున్నారు. 

33

సల్మాన్ ఖాన్ రామ్ మందిర్ వాచ్ ధర

సల్మాన్ ఖాన్ పెట్టుకున్న వాచ్ జాకబ్ & కో. ఎపిక్ X రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్. దీని ధర ₹34 లక్షలుగా ఉంది. ఈ వాచ్ ను చూడగానే దాని జాతకం బయటకు తీస్తున్నారు ఆయన ఫ్యాన్స్. తమ స్టార్ పెట్టుకున్న గొప్ప వాచ్ గురించి మరింత గొప్పగాచెప్పుకుంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image3
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved