MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సల్మాన్ ఖాన్ లైఫ్‌లో నిజమైన సికందర్ ఎవరు? సీక్రెట్ వెల్లడించిన స్టార్ హీరో

సల్మాన్ ఖాన్ లైఫ్‌లో నిజమైన సికందర్ ఎవరు? సీక్రెట్ వెల్లడించిన స్టార్ హీరో

సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా సల్మాన్ లైఫ్ లో అసలైన సికిందర్ ఎవరో వెల్లడించారు. అంతే కాదు తన లైఫ్ లో కొన్నిసీక్రేట్స్ కూడా వెల్లడించారు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 27 2025, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సల్మాన్ ఖాన్  నటించిన సికందర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. రంజాన్ సందర్భంగా ఈ నెల 3‌0న సికిందర్ సినిమా రిలీజ్ కాబోతోంది. 

26

సల్మాన్ ఖాన్ తన లైఫ్‌లో అసలైన సికందర్ ఎవరో రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన లైఫ్ కు సబంధించి సీక్రేట్స్ కూడా వెల్లడించారు. 

36

సల్మాన్ ఖాన్ సికందర్ ప్రమోషన్ టైమ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వస్తున్న బెదిరింపుల గురించి మాట్లాడాడు.

46

గత రెండు సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుండి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాలు ఆయన ప్రస్తావించారు. 

56

సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈసినిమా నుంచి వచ్చిన వరుస అప్ డేట్స్  మూవీపై అంచనాలు పెంచేశాయి. 

66

సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాలో రష్మిక మందన్నతో పాటు స్టార్ నటులు ఎంతో మంది నటించారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
Recommended image2
Gaddar Film Awards: చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు.. కమల్‌కి పైడి జయరాజ్‌ అవార్డ్, జయసుధకి ఏఎన్నార్‌ అవార్డు
Recommended image3
Puneeth Rajkumar: అప్పు చెప్పిన స్పెషల్ చిత్రాన్నం.. పునీత్‌ అసలైనదే మర్చిపోయాడు, నవ్వులే నవ్వులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved