MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అడవిలో కోటని తలపిస్తున్న బిగ్ బాస్ 15 హౌస్.. మాయా ద్వీపమే ఇది, ప్రేమికులకు ఆ వెసులుబాటు

అడవిలో కోటని తలపిస్తున్న బిగ్ బాస్ 15 హౌస్.. మాయా ద్వీపమే ఇది, ప్రేమికులకు ఆ వెసులుబాటు

దేశవ్యాప్తంగా బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ప్రతి ఏడాది పెరుగుతోంది. వందల కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

1 Min read
Author : pratap reddy
Published : Oct 02 2021, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దేశవ్యాప్తంగా బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ప్రతి ఏడాది పెరుగుతోంది. వందల కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఎలాగూ ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బిగ్ బాస్ కి పెరుగుతున్న ఆదరణతో బడ్జెట్ పెంచుతూ మరింత జనరంజకంగా ఈ షోని తీర్చిదిద్దుతున్నారు. నేడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించబోయే హిందీ బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభం కాబోతోంది. 

38

షమితా శెట్టి, ఉమర్ రియాజ్, సింగర్ ఆకాష్ సింగ్ తో సహా కొందరు మోడల్స్, బుల్లితెర నటీనటులు ఈ రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

 

48

ఈ తరుణంలో బిగ్ బాస్ 15 హౌస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ 15 కోసం డిజైన్ చేసిన హౌస్ ప్రేక్షకులని అబ్బురపరిచే విధంగా ఉంది. 

 

58

ఒక మాయా ద్వీపాన్ని తలపించేలా హౌస్ ని డిజైన్ చేశారు. అడవిలో అందాల కోట ఉన్నట్లు బిగ్ బాస్ ఇల్లు ఉంది. కాన్ఫెరెన్స్ హాల్, బెడ్ రూమ్స్ ద్వీపపు కాంతులతో జిగేల్ మంటున్నాయి. 

68

ఇక గార్డెన్ ఏరియా అయితే కంప్లీట్ గ్రీనరీగా.. రాజుగారి కోటాలో రాణిగారి ఉద్యానవనం లాగా ఉంది. ఆ డిజైన్ మొత్తం ఆకర్షిస్తోంది. 

78

మన ఎన్టీఆర్, ఏఎన్నార్ జానపద చిత్రాల్లో ఇలాంటి చెట్లు, సెట్స్ కనిపిస్తాయి. బిగ్ బాస్ 15 కి ఆ ఫీల్ తెప్పించారు. ప్రేమికులు రొమాంటిక్ గా మాట్లాడుకునే వెసులుబాటు కోసం పిల్ల కాలువలపై అందమైన వంతెన నిర్మించారు. 
 

88

నేడు గ్రాండ్ గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ 15పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మన సౌత్ లో జరిగే బిగ్ బాస్ షోల కంటే హిందీ బిగ్ బాస్ లో ప్రేమ, రొమాన్స్ వ్యవహారాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?
Recommended image2
Ragini: 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 550కి పైగా సీరియల్స్, 190కి పైగా సినిమాలు.. రాగిణి జీవితంలో ఎన్నికష్టాలు ఉన్నాయంటే?
Recommended image3
Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved