MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • 800 కోట్ల విలువైన ప్యాలెస్.. 'దేవర' నటుడు అమ్మేస్తున్నాడా ?

800 కోట్ల విలువైన ప్యాలెస్.. 'దేవర' నటుడు అమ్మేస్తున్నాడా ?

బాలీవుడ్ లో క్రేజీ నటుడిగా రాణిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల సైఫ్ సౌత్ చిత్రాలలో కూడా నటిస్తున్నాడు. ఆ మధ్యన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా నటించాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం దేవరలో విలన్ గా నటించాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 27 2024, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలీవుడ్ లో క్రేజీ నటుడిగా రాణిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల సైఫ్ సౌత్ చిత్రాలలో కూడా నటిస్తున్నాడు. ఆ మధ్యన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా నటించాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం దేవరలో విలన్ గా నటించాడు. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో అపర కుబేరుడు. ఆయన ఆస్తి కొన్ని వేల కోట్లు ఉంటుంది అనే సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సైఫ్ అలీ ఖాన్ ది నవాబుల వంశం. వారసత్వంగా సైఫ్ లో వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ అప్పట్లో క్రికెటర్ గా రాణించారు. వారసత్వంగా తండ్రి నుంచి సైఫ్ పటౌడీ ప్యాలెస్ వచ్చింది. పటౌడీ ప్యాలెస్ విలువ 800 కోట్లు ఉంటుంది. 

 

35

అయితే సైఫ్ అలీ ఖాన్ ఈ ప్యాలెస్ ని మ్యూజియం కోసం అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనితో సైఫ్ అలీ ఖాన్ సరదాగా స్పందించారు. ఏంటి నాకు తెలియకుండా నా ప్యాలెస్ ని అమ్మేస్తున్నారా అని ఆశ్చర్యపోయాడు. అలా ఎప్పటికీ జరగదు అని సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. ఆ ఇంటికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది అని తెలిపారు. 

45

మా నాన్న, తాత, నానమ్మ అందులో వారికి ఇష్టం వచ్చినట్లు బతికారు. కాలం మారిన తర్వాత ఈ ప్యాలెస్ ని హోటల్ గా మార్చితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అలాంటి పిచ్చి పనులు చేయకు. ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది అని నానమ్మ నాకు వార్నింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి సైఫ్ ఆ ఆలోచన విరమించుకున్నాడు. 

55

ఈ ప్యాలెస్ మొత్తం 10 ఎకరాల విస్తీరణంలో ఉంటుంది. ప్యాలెస్ మొత్తం 150 గదులు ఉంటాయి. సైఫ్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్ ని వెకేషన్ కోసం ఉపయోగిస్తుంటారు. అదే విధంగా ఈ ప్యాలెస్ లో షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్ర షూటింగ్ కూడా ఈ ప్యాలెస్ లోనే జరిగింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Recommended image2
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image3
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved