ఆమెలో ఈ యాంగిల్ ఉందా? జనం షాక్

First Published 12, Sep 2020, 9:01 AM

సాయి సుధ మీకు గుర్తుండే ఉండి ఉంటుంది. అడపదడపా తెరపై కనిపించే ఈ  క్యారెక్టర్ అరిస్టు.. సినిమాల కన్నా వివాదలతోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది. ఆ మధ్యన సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె నాయుడు తనని వాడుకొని మోసం చేశాడంటూ కోర్టుకెక్కింది సాయి సుధ.. ఈ కేసు ఇంకా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో,మీడియాలో ఆమె హాట్ టాపిక్ అయ్యిపోయింది. అది డైరక్టర్ రవిబాబు పుణ్యమే.

అప్పట్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ ఇంట్రడక్షన్ లో కనిపించి ఓ మోస్తరు రొమాన్స్ చేసిన సాయి సుధ. తాజాగా రవిబాబు క్రష్ మూవీలో డోస్ అమాంతం పెంచి షాక్ ఇచ్చింది.

కెరీర్ మొదట నుంచీ డిఫరెంట్ కథ,కథనలతో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తాడు అన్న పేరు తెచ్చుకున్న రవిబాబు. ఈ సారి డబల్ మీనింగ్ డైలాగ్స్ తో, హాట్ సీన్స్ తో  యూత్ ని టార్గెట్ చేస్తూ ‘క్రష్’ అనే మూవీని చేస్తున్నాడు.. ఇందులో సాయి సుధది కీరోల్.. దీనికి సంబంధించిన టీజర్ ని తాజాగా రిలీజ్ చేశాడు రవిబాబు.

హాట్ హాట్ సీన్స్ లతో టీజర్ ని నింపేశాడు రవిబాబు. ఇందులో సాయిసుధకు కూడా ఓ క్యారెక్టర్ ఇచ్చాడు. అయితే ఇది అలాంటిలాంటి క్యారెక్టర్ కాదు. మాంఛి మసాలా దట్టించిన పాత్ర.

ఇందులో రెడ్ క‌ల‌ర్ బ్లౌజ్‌లో తన యెద అందాల్ని, చూపిస్తూ సాయి సుధ ర‌చ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా నడుమందాలను చూపిస్తూ కుర్ర‌కారుని హీటెక్కించి రచ్చ రచ్చ చేస్తోంది.

ఇప్పటివరకు ఎవ్వరూ సాయిసుధను ఇంత హాట్ గా, ఎరోటిక్ గా చూపించలేకపోవటంతో...ఆమెకి సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ టీజర్ లో ..సాయిసుధతో లిప్ కిస్సులు, బెడ్ రూమ్ షాట్స్ మాత్రమే కాదు.. ఏకంగా కొన్ని శృంగార యాంగిల్స్ ని కూడా చూపించాడు దర్శకుడు.

ఈ సినిమా దెబ్బతో సాయిసుధకు నటిగా ఓ సరికొత్త హాట్ ఇమేజ్ వస్తుందని, ఆమె కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందని సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. అన్నట్టు ట్రయిలర్ లోంచి సాయిసుధ స్క్రీన్ షాట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

మరో ప్రక్క  సాయిసుధ ఫిర్యాదు చేసిన కేసు మలుపులు తిరుగుతోంది. తాజాగా నటి సాయి సుధ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను నటి   సమర్పించారు.

శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ ఇచ్చిన ఫిర్యాదు విషయంలో సాయం చేసేందుకు తన వద్ద నుంచి రూ.5 లక్షల వరకు సీఐ వసూలు చేశారని ఇదివరకే సాయిసుధ ఆరోపించారు. కేసు దర్యాప్తులో సాయం చేయకపోగా శ్యామ్ కే నాయుడుకు సహకరించారని, ఈ క్రమంలో నకిలీ పత్రాలు  సృష్టించారని ఆమె చెబుతున్నారు.

తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చినట్లు నటి సాయిసుధ తెలిపారు. సీఐ మురళీకృష్ణ తన వద్ద నంచి డబ్బులు వసూలు చేయడం, ఫోన్‌లో మాట్లాడిన సాక్ష్యాలను సమర్పించినట్లు వివరించారు. కాగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ ఆర్టిస్ట్ సాయి సుధ గతంలో ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మళ్లీ ఇంత కాలానికి రవిబాబు.. ఓ అడ‌ల్ట్ కామెడీ క‌థ‌ని ఎంచుకున్నాడు. అదే… `క్ర‌ష్‌`. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మ‌ధ్య సాగే.. శృంగార భ‌రిత గాథ ఇది.

టీజ‌ర్ చూపించ‌డానికి ముందే.. `18 సంవ‌త్స‌రాలు దాటిన వాళ్ల‌కు మాత్ర‌మే` అని గ‌ట్టిగా చెప్పేశారు కూడా. దాన్ని బ‌ట్టి… ఈ టీజ‌ర్ లో విష‌యం ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు.

ర‌విబాబుకీ – ఈ సినిమాలో న‌టిస్తున్న ముగ్గురు అబ్బాయిల‌కూ మ‌ధ్య సాగే ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మంలా టీజ‌ర్ క‌ట్ చేశారు. అమ్మాయిల్ని చూడ‌గానే… వాళ్ల శ‌రీర భాగాల్లో జ‌రిగే అసంక‌ల్పిత‌న ప్ర‌తీకార చ‌ర్య‌లు, వాటిని కంట్రోల్ చేసుకునే ప‌ద్ద‌తుల మీద సాగే చ‌ర్చ‌లా సాగింది ఈ టీజ‌ర్‌.

టిఫిన్లు, భోజ‌నాలు, బ‌ఫే.. అంటూ శృంగార విష‌యంలో జ‌రిగే కోడ్ భాష మొత్తం డైలాగుల్లో పెట్టేశాడు ర‌విబాబు. అంగాంగ వ‌ర్ణ‌న‌లు, సెక్స్ భంగిమ‌లు.. ఒక‌టేంటీ… అన్నీ ఈ టీజ‌ర్లో ఉన్నాయి. క‌చ్చితంగా ఇది ఓటీటీ కోసం చేసిన సినిమాలా ఉంది. సెన్సార్ జ‌ర‌గాలంటే మాత్రం క‌ష్ట‌మే.

loader