సాయిపల్లవి బ్యూటిఫుల్ పిక్స్.. మరోసారి ఫిదా అవ్వడం ఖాయం!

First Published 4, Jun 2019, 12:25 PM IST

ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తన నటన, డాన్స్ తో చాలా మందిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. 

ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తన  నటన, డాన్స్ తో చాలా మందిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. మొదటి నుండి  కూడా నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి  గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ  భాషల్లో బిజీగా గడుపుతోంది. ఈమెకి సంబంధించిన కొన్ని అరుదైన  ఫోటోలు మీకోసం..

చిన్నతనంలో తన తల్లితో సాయి పల్లవి

చిన్నతనంలో తన తల్లితో సాయి పల్లవి

రెండేళ్ల వయసులో చీర కట్టుకొని అల్లరి చేస్తోన్న ఫిదా బ్యూటీ

స్కూల్ డేస్ లో తన స్నేహితురాలితో సరదాగా తీసుకున్న ఫోటో

కాలేజ్ డేస్ లో తన ప్రొఫెసర్ తో సాయి పల్లవి

తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫోటో

తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫోటో

కాలేజ్ డేస్ లో తన ఫ్రెండ్ తో కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేస్తుండగా తీసిన  ఫోటో

తన చెల్లెలు, కజిన్ తో సాయి పల్లవి

తన చెల్లెలు, కజిన్ తో సాయి పల్లవి

హీరోయిన్ కాకముందు ఈటీవీ డాన్స్ షోలో సాయి పల్లవి పెర్ఫార్మ్  చేసింది. ఆ సమయంలో తీసిన ఫోటో

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో సాయి పల్లవి కుటుంబం

తన చెల్లితో సాయి పల్లవి రేర్ సెల్ఫీ

తన చెల్లితో సాయి పల్లవి రేర్ సెల్ఫీ

సాయి పల్లవి ఫ్యామిలీ పిక్

సాయి పల్లవి ఫ్యామిలీ పిక్

నటుడు ధనుష్ తో సాయి పల్లవి

నటుడు ధనుష్ తో సాయి పల్లవి

కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ డే అప్పుడు తన స్నేహితులతో సరదాగా  తీసుకున్న ఫోటో

మారి 2 షూటింగ్ సమయంలో సాయి పల్లవి ఫన్నీ ఫోటో

మెడిసిన్ పూర్తి చేసిన తరువాత కాన్వకేషన్ రోజు తీసుకున్న ఫోటో

శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ లతో 'ఫిదా' షూటింగ్ సమయంలో తీసుకున్న  సెల్ఫీ

loader