MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణకి చెల్లిగా సాయిపల్లవి.. షాక్‌లో అభిమానులు..?

బాలకృష్ణకి చెల్లిగా సాయిపల్లవి.. షాక్‌లో అభిమానులు..?

నందమూరి బాలకృష్ణ కి క్రేజీ బ్యూటీ సాయిపల్లవి చెల్లిగా నటిస్తుందా? వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందా? అంటే అవుననే వార్తలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. ఓ యంగ్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వీరి కలిసి నటించే అవకాశం ఉందట. దీంతో ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు. 

1 Min read
Aithagoni Raju
Published : Mar 19 2021, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సాయిపల్లవి ఇప్పుడు ఫుల్‌ క్రేజ్‌లో ఉంది. ఈ అమ్మడు నటించిన `లవ్‌ స్టోరి` చిత్రంలోని `సారంగ దరియా` పాట సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. మరోవైపు `విరాటపర్వం`లోని ఆమె పాత్ర సైతం గూస్‌బమ్స్ క్రియేట్‌ చేస్తుంది. ఇందులో విప్లవ నాయకుడు రానా భావాలకు ఆకర్షితురాలై, ఆయనబాటలో నడిచే ఉద్యమకారురాలు వెన్నెలగా కనిపించబోతుంది.

26
ఇదిలా ఉంటే సాయిపల్లవికి సంబంధించిన ఓ క్రేజీ వార్త వినిపిస్తుంది. ఆమె బాలకృష్ణ చిత్రంలో నటించబోతుంది. అంతేకాదు బాలకృష్ణకే చెల్లిగా కనిపించనుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతుంది.

36
ఓ యంగ్‌ డైరెక్టర్‌ తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో ఓ కథని బాలకృష్ణకి వినిపించారని, లైన్‌ విన్న బాలయ్య మరో మాట లేకుండా ఓకే చెప్పేశాడని తెలుస్తుంది. ఇందులో కూతురు పాత్ర కోసం సాయిపల్లవిని అడుగుతున్నారట. `దృశ్యం` తరహాలో ఈ సినిమా కథ సాగుతుందని టాక్‌.

46
మరి హీరోయిన్‌గా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న సాయిపల్లవి, బాలకృష్ణ లాంటి హీరో సినిమాకి ఓకే చెబుతుందా? పైగా కూతురుగా నటిస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయం తెలిసి సాయిపల్లవి అభిమానులు షాక్‌ అవుతున్నారట. అదే సమయంలో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

56
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `బీబీ3`(వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే పూర్తి కానుంది.మే 30న విడుదల కానుంది. మరోవైపు ఇటీవల `క్రాక్‌` చిత్రంతో హిట్‌ కొట్టిన గోపీచంద్‌ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది పట్టాలెక్కబోతుంది. ఈ దర్శకుడితో కాకుండా మరో డైరెక్షన్‌లో బాలయ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, అందులోనే సాయిపల్లవి నటించనుందని టాక్‌.

66
సాయిపల్లవి ప్రస్తుతం `లవ్‌స్టోరి`, `విరాటపర్వం`తోపాటు నానితో `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రాల్లో నటిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లోనూ ఆమె పేరువినిపించింది. కానీ నో చెప్పిందని టాక్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved