MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా ఫ్యామిలీలో మరో లవ్ మ్యాటర్, త్వరలోనే పెళ్లి ? చిరంజీవి జోక్యం చేసుకోవడంతో..

మెగా ఫ్యామిలీలో మరో లవ్ మ్యాటర్, త్వరలోనే పెళ్లి ? చిరంజీవి జోక్యం చేసుకోవడంతో..

మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి భాజాలు మోగబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో ప్రేమ వ్యవహారం చిరంజీవి వరకు వెళ్ళిందిట. చిరంజీవి  జోక్యం చేసుకుని లవ్ మ్యాటర్ ని సెట్ చెసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 23 2025, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి భాజాలు మోగబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో ప్రేమ వ్యవహారం చిరంజీవి వరకు వెళ్ళిందిట. చిరంజీవి  జోక్యం చేసుకుని లవ్ మ్యాటర్ ని సెట్ చెసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. 

24

ఇంతకీ ఆ హీరో ఎవరంటే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీకి చెందిన ఒక అమ్మాయితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడట. ఆమె వివరాలు బయటకి రావడం లేదు. తేజు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడి కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి అంగీకరించడం లేదట. 

34

దీనితో చిరంజీవి ఈ వ్యవహారంలో కలగజేసుకోవాల్సి వచ్చింది. తేజుకి ఆ అమ్మాయితోనే వివాహం జరిగేలా చిరంజీవి మాట్లాడి ఫిక్స్ చేశారట. తేజు తల్లిని ఒప్పించాడట. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో ప్రేమ పుకార్లు గతంలో కూడా వచ్చాయి. హీరోయిన్ రెజీనాతో డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. 

44

తనతో కలసి తిక్క చిత్రంలో నటించిన లారిస్సా బొనేసి కి తాను ప్రపోజ్ చేసినట్లు సాయిధరమ్ తేజ్ స్వయంగా చెప్పాడు. కానీ ఆమె ఆల్రెడీ వేరే వ్యక్తితో కమిటై ఉండడంతో రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. బైక్ ప్రమాదం నుంచి కోలుకుని పునర్జన్మ పొందిన సాయిధరమ్ తేజ్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. విరూపాక్ష చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి, రష్మీ ఫోన్ నంబర్స్ యంగ్ హీరో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. అది మాత్రం నెక్స్ట్ లెవల్
Recommended image2
Asha Bhosle: 16 ఏళ్లకే ప్రేమ,పెళ్లి.. అత్తింట్లో నరకం చూసిన ఆశా భోస్లే.. ఎలా బయటపడింతో తెలుసా?
Recommended image3
Asha - RD Burman Love Story : బాలీవుడ్ సంగీత రూపురేఖలు మార్చేసిన ఆశా బర్మన్ ప్రేమకథ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved